ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు అవసరమా ?
ఉన్నత విద్యలో తెలంగాణా రాష్ట్ర నిష్పత్తి తగ్గుదల తరుణంలో… రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఉన్నత విద్య స్థితి గతులను పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (MoE విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ AISHE నివేదికల తో తెలంగాణలో ఉన్నత విద్య మొత్తం స్థితిని…
