తిరుపతికి ఏపి గవర్నర్ నజీర్
ఘనంగా స్వాగతించిన జిల్లా అధికారులు తిరుపతి, ఏప్రిల్ 28 : రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ఏడవ కాన్వోకేషన్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న…
