Tag Telugu News Headlines Breaking News Now

విజయవాడకు హీరో రజనీకాంత్‌

ఎన్‌టిఆర్‌ ‌శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో పాల్గొననున్న తలైవా అమరావతి, ఏప్రిల్‌ 28 : ‌స్వర్గీయ ఎన్టీఆర్‌ ‌శతజయంతి ఉత్సవాలు అంకురార్పణ సభలో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్‌ ‌రజినీకాంత్‌ ‌శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులోరజినీకాంత్‌కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే సూపర్‌స్టార్‌ ఆత్మీయ ఆలింగనం…

దిల్లీ టిటిడి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 3 నుంచి 13 వరకు వైభవంగా నిర్వహణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశరాజధాని దిల్లీలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ టీటీడీ ఎల్‌ఏసీ ప్రెసిడెంట్‌ ‌వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తోలిపారు. మే 3 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. మే 3న అంకురార్పణతో ప్రారంభమై,…

సమాచార శాఖ కమిషనర్ గా కోరెం అశోక్ రెడ్డి …

హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్28 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన  కోరెం అశోక్ రెడ్డి కి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐ. ఏ.ఎస్.) హోదా  కల్పించిన   రాష్ట్ర  ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది …. కోరెం అశోక్ రెడ్డి  ఇంటర్మీడియట్ పూర్తయిన…

మే 1 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్‌ 2‌వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రతీ గురువారం ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. మే 4, 11, 18, 25, జూన్‌ 1‌వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నట్లు…

మే 2 నుంచి 4 వరకు…యాదాద్రిలో నారసింహ జయంతి ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రంలో నృసింహ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రిలో ఏటా నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ యేడాది మే 2వ తేదీ నుంచి 4వ…

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక…

అత్యంత అధునాతనంగా నిర్మాణం…కొత్త సచివాలయం ఇలాంటిది దేశంలో ఇంకెక్కడా లేదు రేపు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేతుల వి•దుగా ప్రారంభం అన్నీ ప్రత్యేకతలే ..: మంత్రి వేముల అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ అంజనీ కుమార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కొత్తగా నిర్మించిన కొత్త తెలంగాణ సచివాలయ భవనం అత్యంత సువిశాలమైనదని,…

ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలు సీసీఎల్‌ఏకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌జీవో నంబర్‌ 58, 59 ‌కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం చేయాలని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి…

ఏపి గ్రామ సచివాలయాల్లో విద్యుత్‌ ‌ఫిర్యాదులు

పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి, ఏప్రిల్‌ 28 : ఇక పై గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్‌ ‌సంబంధిత ఫిర్యాదులు తిరుపతి కలెక్టరేట్‌లో పోర్టల్‌ను రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఎస్పిడిసిఎల్‌ ‌పరిధిలో ఇకపై సచివాలయంలో కూడా విద్యుత్‌ ‌ఫిర్యాదులు స్వీకరణ జరుగుతుందని మంత్రి…

దళిత ద్రోహి జగన్‌….

‌ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలి టిడిపి హయాంలోనే దళితులకు న్యాయం దళితవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో టిడిపి అధినేత చంద్రబాబు గుంటూరు, ఏప్రిల్‌ 28 : ‌తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు అన్ని రకాల పథకాలు, పదవులు దక్కాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత వర్గాలతో నిర్వహించిన…