Tag Telugu News Headlines Breaking News Now

అడవి బిడ్డలకు అన్యాయం జరిగిందనడమే న్యాయమా…?

న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి, అందరికీ సమ న్యాయం  జరగాలి. సామాన్యునికైనా సంపన్నునికైనా చట్ట ప్రకారం ఒకే విధంగా న్యాయం జరగాలి .ప్రజాస్వామ్య వ్యవస్థలో  న్యాయవ్యవస్థకు  స్వయం ప్రతిపత్తి ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు, కానీ అది డైలాగ్‌ ‌వరకు మాత్రమే పరిమితం. వాస్తవంలోనికి తొంగి చూస్తే  పూర్తి విరుద్ధంగా…

ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా నిరసనలు

కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ ‌చేసిన పోలీసులు శ్రీకాకుళం, మే 3 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకోలకు సిద్ధమైన వామపక్ష, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ ‌చేశారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక అంబేద్కర్‌ ‌కూడలి వద్ద రాస్తారోకోకు సిద్ధమైన సిపిఎం జిల్లా కార్యదర్శి డి…

మద్యం నియంత్రణ తక్షణ అవసరం..

తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలపై అదుపు లేకుండా పోతోంది. మద్యం, గంజాయి వంటివి అందుబాటులో ఉండడంతో జులాయిలు అకృత్యాలకు తెగబడుతున్నారు. మద్యం ధరలు పెంచినా అమ్మకాలు ఆగడం లేదు. మద్యం ప్రధాన ఆదాయవనరు కావడంతో తెలుగు రాష్టాల్ల్రో అమ్మకాలపై అజమాయిషీ లేకుండా పోతోంది. బ్రాండ్‌ ఏదైనా డబ్బులు తెచ్చి పెడుతోంది. ఇటీవల గంజాయి కూడా…

2026‌లో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం

ఎయిర్‌పోర్టుకు ఎపి సిఎం జగన్‌ ‌శంకుస్థాపన 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మాణం విజయనగరం, మే 3 : భోగాపురం విమానాశ్రయాన్ని 2026లో మల్లీ తామే ప్రారంభిస్తామని సిఎం జగన్‌ ‌ప్రకటించారు. 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్‌ ‌శంకుస్థాపన చేశారు. అనంతరం…

ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కృషితో… పునర్నిర్మాణం@హుస్నాబాద్…!

కరువు సీమలో..  ప్రగతి పరుగులు  పోరుగడ్డలో మారిన పల్లె జీవన చిత్రం – దుర్భిక్షాన్ని దూరం చేసిన గోదావరి జలాలు  బాధల నుండి విముక్తమైన “హుస్నాబాద్”  నాడు.. (2014 కు ముందు)  గుక్కెడు నీటికి అలమటించిన నేల  కరవు కరాళనృత్యం చేసిన ప్రాంతం  తాగునీటికి బిందెలు, కుండలు పట్టుకుని.. మైళ్ళ దూరం వెళ్లే దుస్థితి  తుపాకుల…

ఎంతవరకు ‘ఉచితం ..?’

గుజరాత్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఉచితాలపై ప్రధాని విమర్శించడం గమనార్హం. అధికారం కోసం రాజకీయ పార్టీలు ‘ఉచిత’ వాగ్ధానాలు చేస్తున్నాయని, ప్రజలు ప్రత్యేకించి యువకులు ఈ సంస్కృతిని వ్యతిరేకించాలని అక్కడి ఎన్నికల సభలో ప్రధాని మోదీ సెలవిచ్చారు. కాని, ఇప్పుడు కర్ణాటకలో మోదీ పార్టీ ఏం చేస్తున్నది..? కర్ణాటకలో బిజెపి చేసిన 103 వాగ్ధానాల్లో కేంద్ర…

డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయం – వివరాలు

నూతన సచివాలయం నిర్మాణం – నేపథ్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్‌ ‌సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరుచూ పై…

నా భర్తతో పాటు నాకు చితిపెట్టండి….

భర్త చితిపైన పడుకుని రోధించిన మావోయిస్టుల మందుపాతర దాడిలో మృతి చెందిన జవాను భార్య ఛత్తీస్‌ఘఢ్‌లో హృదయ విదారక సంఘటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భర్త వేలు పట్టుకుని ఏడు అడుగులు నడిచిన భార్య వంద ఏళ్ళు కలిసి జీవించాలని అనుకున్న తన భర్త అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో భార్య ఒక్కసారిగా అపస్మారక…

‘‌దళితబంధు’లో ఆరోపణల పర్వం

బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌దళితబంధు పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆరోపించారు. 2023లో నియోజకవర్గంలోని 1500 మంది అర్హులకు లబ్ది చేకూరుస్తామని చెప్పి..15 వేల 700 కోట్ల నిధులు కేటాయించి.. కనీసం…