చెట్టు ఎక్కి కల్లుతీసిన మంత్రి
పెరిగి పెద్దవైన గిరక తాటిచెట్లు తాగి వావ్ అంటూ కితాబునిచ్చిన ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును తాగి..వావ్ సూపర్ అంటూ కితాబిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గ్రామంలో గిరక తాటి చెట్టు…
