Tag Telugu News Headlines Breaking News Now

బొమ్మై క్యాంపు కార్యాలయంలో పాము ప్రత్యక్షం

బెంగళూరు,మే13 : ఓ పక్క కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల 2023 ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై షిగ్గావ్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ప్రాంగణం వద్దకు రాగానే ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పాము అందర్నీ ఆందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ ‌డియాలోనూ హల్‌…

ధరణి పోర్టల్‌తో కొత్త భూ సమస్యలు

పథకం ప్రాకారం గులాబీ నేతల ఆక్రమణలు ప్రగతిభవన్‌ ‌వేదికగా పెద్ద ఎత్తున భూదందాలు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు ధరణి పోర్టల్‌ ‌తెచ్చింది ప్రజల కోసం కాదని..గులాబీ లీడర్ల భూ దందా కోసమేనని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ‌వచ్చాక కొత్త భూ సమస్యలు పుట్టుకుని వచ్చాయన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం…

ముందు కర్ణాటక…తరవాత తెలంగాణ

అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్‌ ‌పార్టీయే:రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ ‌సిప్లింగ్‌జ్‌కు పదిలక్షల నజరానా ప్రకటన కర్ణాటకలో తరవాత తెలంగాణలో అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది నుంచి మళ్లీ కాంగ్రెస్‌ ‌ప్రభంజనం ప్రారంభం కాబోతున్నదని అన్నారు.  కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని అన్నారు. శుక్రవారం…

రబీలో 15 లక్షల పారాబాయిల్డ్ ‌రైస్‌ ‌సేకరణ

ఎఫ్‌సిఐని ఆదేశిస్తూ తెలంగాణకు కేంద్రం అనుమతి రా రైస్‌ ‌సేకరన గడువు 31 వరకు పెంచిన  కేంద్రం వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలో  కేందప్రభుత్వం   2021-22 రబీ పంట కాలానికి 15 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల పారాబాయిల్డ్ ‌రైస్‌ను  రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌…

నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు

కౌంటింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ‌మొదలు మధ్యాహ్నానికి తేలనున్న ట్రెండ్‌ ‌తమ విధానాలు నచ్చేవారితో పొత్తు : కుమారస్వామి కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎవరివైపు అన్నది నేడు తేలనుంది. 10న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్‌ ‌శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల…

Hindu Ekta Yatra హిందూ శక్తిని చాటేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’

లక్ష మంది వస్తారని అంచనా    నేడు జగిత్యాల బంద్ కు పిలుపు  ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర మే 12: తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర…

యాసంగి జొన్న పంటకు మద్దతు ధర 

సీఎం కేసీఅర్ నిర్ణయం..ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్రజాతంత్ర మే 12:రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ,  2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను…

పది ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

తెలంగాణా లో ఈ సారి విడుదల అయిన పదవ తరగతి ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 86.60 శాతం సాధించి విద్యార్థులు  చరిత్ర తిరగ రాశారు.బాలురు 84.68 శాతం,బాలికలు 88.53 శాతం సాధించి ముందు నిలిచారు.2,793 పాఠశాల్లో వంద శాతం పాస్‌ ‌కాగా 25 బడుల్లో సున్నా ఫలితాలు వచ్చాయి.6,163 మందికి పది జీ.పి. ఏ సాధించారు.…

దక్షిణాదిలో బిజెపికి పరీక్షా సమయం .. !

కర్ణాటక అసెంబ్లీ   ఎన్నికల ఫలితాలు నేడు  వెలువడనున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే వెల్లడించాయి. ఇవిఎంలను లెక్కిస్తే తప్ప ఎవరు నెగ్గారో తేలదు.. బిజెపి మాత్రం తాము సర్వేలను నమ్మమని, అధికారం తమదే అన్న ధీమాతో ఉంది. ప్రధానంగా దక్షిణాదిన బిజెపి అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే.  ఇక్కడ ఓటమి…