మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు
సిఎం కెసిఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది :సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 17 : ఎంతోమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని మాయమాటలు చెప్పి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని సీఎల్పీ నేత మల్లు…
