Tag Telugu News Headlines Breaking News Now

పెద్దనోటుపై ‘రద్దు’ వేటు

రెండు వేల పెద్ద నోటుకు భారత రిజర్వ్య బ్యాంకు బేషరతుగా గండి కొట్టింది క్లిన్‌ ‌మనీ పాలషి పేరిట పింక్‌ ‌కరెన్సీని బ్లాక్‌ ‌చేసి కాలం చెల్లినట్లు తేల్చింది పెద్ద నోటు రద్దు తంత్రం సామాన్య జనుల మీద ప్రభావం చూపనప్పటికి సంపన్న వర్గాన్ని మాత్రం పెద్ద షాకుకు గురిచేసింది ఆర్థిక నేరగాళ్ల ముఠాకు ఆశనిపాతంగా…

వేసవి తాపాన్ని అధిగమించడం ఎలా…?

తెలంగాణ ని ప్పుల కొలిమిని తలపి స్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే…

తెలంగాణ మోడల్‌ ‌దేశమంతా విస్తరించాలి

మహారాష్ట్రలో ఇంకెన్నాళ్లీ మంచినీటి గోస తెలంగాణలో ఇంటింటికీ మంచినీటి సరఫర కర్ణాటకలో గెలవగానే ఏదేదో మాట్లాడుతున్నారు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌శిక్షణా శిబిరంలో సిఎం కెసిఆర్‌ నాందేడ్‌, ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే19: దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అబ్‌…

‌ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు

సంక్షేమానికి సారథులు వాలంటీర్లు వాలంటీర్లకు వందనం కార్యక్రమంల సిఎం జగన్‌ విజయవాడ,మే19: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, సంక్షేమానికి సారథులు వాలంటీర్లని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. 2019లో అధికారంలోకి రాగానే నవరత్నాల ఫిలాసఫీ, ప్రభుత్వం నచ్చి స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చిన సైన్యమే 2లక్షల 66 వేల మంది వాలంటీర్లని అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన…

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వలంటీర్‌

‌కానూరు వలంటీర్‌కు సిఎం జగన్‌ ‌సాయం తక్షణ సాయంగా రూ.2లక్షల ఆర్థిక సాయం సిఎం హాతో వెంటనే అందచేసిన కలెక్టర్‌ విజయవాడ,మే19 : ఎన్టీఆర్‌ ‌జిల్లా కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్‌ ‌గా పనిచేస్తూ  దళిత సామాజిక వర్గానికి  చెందిన జక్కుల సోంబాబు వాలంటీర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ…

శివలింగం వయసు నిర్ధారణ

అలహాబాద్‌ ‌హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే న్యూదిల్లీ,మే19 : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ’శివలింగం’ వయసును నిర్ధారించే ప్రక్రియపై అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. దీనిని శాస్త్రీయంగా నిర్ణయించాలని, కార్బన్‌ ‌డేటింగ్‌ ‌వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది.…

‘‌ఘర్‌ ‌వాపసీ’ కి రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పిలుపు

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ ‌పెరిగింది. ఆ తర్వాత జరిగేవి తెలంగాణ శాసనసభ ఎన్నికలే కావడంతో దాని ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై తప్పకుండా పడుతుందని కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు అలా వెలువడ్డాయోలేదో దేశంలో భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే ఏర్పడబోతుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్గాలు అందుకున్నాయి. ప్రధాని…

రాజసూయ యాగం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నారద మహర్షి ధర్మరాజుతో తాను దేవలోకంలో పాండురాజును కల్సుకున్నట్లుగా చెప్పాడు. పాండురాజు తనను రాజసూయ యాగం గావించి పేరు ప్రఖ్యాతలు గావించాలని చెప్పి ఆయన కోరిన విధంగానే యాగం చేయడం మీ విధి అని బోధించాడు. ధర్మరాజాదులు నారదునికి ఘనసత్కారాలు చేసి సాగనంపారు. ధర్మరాజు తదనంతరం, రాజసూయయాగం చేయాలని…

జీ ఓ 111 రద్దు ..!

హెచ్‌ఎం‌డీఏ పరిధి విధివిధానాలే  ఆ గ్రామాలకు వర్తింపు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎల రేగులరైజ్‌ .. ‌రెండో విడత గొర్రెల పంపిణీ వనపర్తి లో జర్నలిస్ట్ ‌భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ ‌లో జైన్‌ ‌కమ్యూనిటీ కి స్థానం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ…