విద్యారంగ ప్రగతిని ప్రస్ఫుటించాలి
అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే24 : తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి…
