Tag Telugu News Headlines Breaking News Now

హరించుకు పోతున్న మన ఆర్థిక స్వాతంత్య్రం!

ప్రభుత్వపు ఆస్తులను మొత్తం అమ్మిపారేయాలన్న విధానం గత పాతికేళ్లకు పైగా అమలు జరుగుతోంది. ఈ అమ్మకాలు ఇటీవల మరింతగా పుంజుకొన్నాయి.  ప్రభుత్వ ఆర్థిక క్రియాకలాపాలలో అత్యంత ప్రధానమైనది ‘విక్రయించడం’  అన్న అభిప్రాయం అతార్కికం కాదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వేతరులకు విక్రయించే కార్యక్రమం నిరంతరం వేగవంతం అవుతుండడం ఈ అభిప్రాయానికి ప్రాతిపదిక.  ‘ప్రభుత్వరంగ పారిశ్రామిక వ్యవస్థ’ పూర్తిగా…

పేదల‌కు మెరుగైన వైద్యం మా బాధ్య‌త‌

డిఎంహెచ్ఓలు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా ఉండాలి.. ప్ర‌జారోగ్యాన్ని బ‌లోపేతం చేస్తున్నాం.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27 : రాష్ట్రంలో పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామని, డిఎంహెచ్ఓ లు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండాలని, ప్రైవేటు…

‘సీతారామ’ ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతం

గోదావరి వద్ద మంత్రి తుమ్మల పూజలు అధికారులు, ఇంజనీర్లకు మంత్రి అభినందనలు ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్‌27:ఉమ్మడి ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు సీతారామా ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. గురువారం నిర్వహించిన ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతంగా పూర్తయ్యింది. ప్రాజెక్టులోని మొదటి పంపు నుంచి గోదావరి జలాలను ట్రయల్‌ ‌రన్‌లో విడిచి పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ…

సాగు, తాగు నీటికి శాశ్వత పరిష్కారం

రూ 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం ఆగస్టుకు ముందే అంద‌జేస్తాం.. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు   త్వరలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వలేదంటూ…

నేడు వరంగల్‌ కు సిఎం రేవంత్‌ ‌రెడ్డి

రెండో రాజధానిగా ఓరుగల్లు అభివృద్ది పలు పరిశ్రమల ఏర్పాటు, హాస్పిటల్‌ ‌నిర్మాణాలపై పరిశీలన అధికారులతో సమీక్ష ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ వరంగల్‌, ప్రజాతంత్ర, జూన్ 27:‌ వరంగల్‌ ‌ను రెండో రాజధాని చేసే లక్ష్యంగా  సీఎం రేవంత్‌ ‌రెడ్డి కార్యాచరణ ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్‌ ‌లో  సీఎం రేవంత్‌…

25 ఏళ్ల‌ ప్ర‌స్థానం ఇక్క‌డితో ఆగిపోదు..

మ‌రెన్నో ఉన్న‌త‌ ల‌క్ష్యాల‌తో ముందుకు సాగుతాం.. కాంగ్రెస్ అలవిగాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు.. ప్రభుత్వ పాలన రోజు రోజుకు దిగజారుతోంది. ఎర్ర‌వెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూన్ 27 : తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ…

కవిత్వమే ఒక జీవన వీచిక…

అంతరంగ సంవేదనే కవిత్వానికి జీవం. కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లా కవికి మరోజన్మ ఎత్తినట్టుంటుందని ప్రసిద్ధ కవయిత్రి శైలజామిత్ర అన్నారు. కవిత్వం కవిలో ఎప్పటికీ తరగని అసిధారా ప్రవాహమంటూ జన్మించడమే కవిత్వం అన్న కవితలో ఆమె రాశారు. సరిగ్గా అదే పేరుతో 61 కవితలతో ఆమె కవితా సంపుటి వెలువడిరది. నేనేం రాయలేనని అనుకుంటే/  అలా అనుకోవడం నుండే…

ఫిరాయింపుల చట్టం అపహాస్యం

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జూన్‌ 26: పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీ..  ఇవాళ సిగ్గు లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, సీఎం రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యేల ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పుతున్నాడని సూర్యాపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై తెలంగాణ భవన్‌లో జగదీశ్‌ రెడ్డి డియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల చట్టం…

వక్రగతిలో పయనిస్తున్న మానవ ఆలోచనలు.

ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా  బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది.  అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు  వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు చేసుకోవడం…