జరాసంధుని జననం
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఆ ముక్కలను అవతల పారవేయగా జన అనే రాక్షసి ఆ రెండు ముక్కలనూ కలవగా జరాసంధుడయ్యాడు. ఆ రాక్షసి బృహద్రదుని గురించి తెల్సుకున్నదై ఆ బిడ్డను తెచ్చి అయనకే ఇచ్చింది. జరాసంధుడు పెరిగి పెద్దవాడుకాగానే రాజ్యాభిషిక్తుని గావించాడు. బృహద్రదుడు వానప్రస్థ స్వీకరించాడు. హంస, డిభకులనేవారు రాజుకి మంత్రులుగా వుండేవారు.…
