Tag Telugu News Headlines Breaking News Now

‌ప్రగతి చాటేలా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు

జిల్లా కలెక్టర్‌ ‌లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో సమావేశం హైదరాబాద్‌/ ‌హనుమకొండ,ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్‌ ‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సి.ఎస్‌. ‌శాంతి కుమారి…

హజ్‌ ‌యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు

హజ్‌ ‌కమిటీ భవన్‌లో అధికారులతో మంత్రి  సమావేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హజ్‌యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌హజ్‌ ‌కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్‌యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సక్షించారు. ఎయిర్‌ ‌పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్‌ఎం‌సీ, రోడ్లు…

‌మేనిఫెస్టో..మా మేనిఫెస్టోపై చర్చిద్దామా

కర్ణాటక నుంచి కొట్టుకొచ్చి కాపీ కొట్టి పెట్టారు గత ఎన్నికల్లో హాలు ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబును పొగడడానికే మహానాడు పెట్టారు మండిపడ్డ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ,మే29 :చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టో బోగస్‌ అని మాజీమంత్రికొడాలి నాని మండిపడ్డారు.  2014, 2019 నాటి  మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో?…

ఇదే తొమ్మిది సంవత్సరాల స్వరాష్ట్ర తెలంగాణ

స్వరాష్ట్ర తెలంగాణ సిద్ధించి  తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో  వసంతంలోకి అడిగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు,  అలుపెరుగని పోరాట  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని ఎందరో పిచ్చి కూతలు కూసినారు  తెలంగాణలో కరెంట్‌ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్‌ ‌సమస్య నుంచి అనేక…

వొచ్చే ఎన్నికలకు ‘ఆవిర్భావ దినోత్సవం’ టర్నింగ్‌పాయింట్‌

 ‘‘అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు.  గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే…

టిపిసిసి అధ్యక్ష పదవి కేసిఆర్‌ ‌పెట్టిన భిక్ష

రేవంత్‌ ‌రెడ్డి గ్లోబల్‌ ‌ప్రచారం నమ్మవొద్దు వలసలు వెళ్లే జిల్లా కావాలా వలసలు వొచ్చే జిల్లా కావాలా కెసిఆర్‌ ‌పథకాలు ప్రతి ఇంటికి అమలయ్యాయి వొచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా 14 స్థానాల్లో బిఆర్‌ఎస్‌ ‌జండా ఎగరాలి తెలంగాణ రాష్ట్ర పథకాలను దేశం అనుసరిస్తున్నది : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మహబూబ్‌నగర్‌,…

ఢిల్లీ పై పెత్తనంకోసమే ఆర్డినెన్స్

‘‌సుప్రీం’ తీర్పును తుంగలో తొక్కిన కేంద్రం కేజ్రీవాల్‌ను ఎదుర్కోలేక గవర్నర్లతో పెత్తనం ఆర్డినెన్స్ ఉపసంహరించే వరకు పోరాటం కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశవ్యాప్త ఉద్యమం మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే27: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని సిఎం కేసీఆర్‌ ఆరోపించారు. బీజేపీయేతర…

నేనోడి పోయాను

నేనోడి పోయాను నన్నొంటర్ని చేసి నీ వెళ్ళిపోయాక సూర్యునిచుట్టూ పరిభ్రమించే ఫీనిక్స్ ‌పక్షిలా నేనోడిపోయాను ఈ ఏకాంత నిశిధి వినువీధుల్లో తారల తళకులలో మిరుమిట్లు గొలిపే నీ నయనాలను చూస్తూ నీశ్వాస నా అధరాలకు దూరమై నేనోడిపోయాను నీకర స్పర్శ నా మేను వీడి నీ ఎడబాటు ఎడారిలో ఓయాసిస్సు కానరాక నేనొంటరినై ఓడిపోయాను నా…

కొత్త పార్లమెంట్‌ ‌భవనం ఎందుకో?

చరిత్రను మార్చేస్తున్న అధికార పార్టీ నీతి ఆయోగ్‌ ‌సమావేశం,పార్లమెట్‌ ‌ప్రారంభోత్సవాలు అర్థం లేనివి బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌సంచలన వ్యాఖ్యలు పాట్నా,మే27 : ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న సందర్భంగా బీహార్‌ ‌సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌విమర్శలు గుప్పించారు.  ప్రారంభో త్సవాన్ని దాదాపు19 పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి చేత కాకుండా ప్రధాని…