Tag Telugu News Headlines Breaking News Now

తెలంగాణ దృష్టి అంతా ఖమ్మం సభపైనే..

సభ సక్సెస్‌ ‌తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్తలు,పోలింగ్‌ ‌బూత్‌ ‌సభ్యుల తో   పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌టెలికాన్ఫరెన్స్ ‌బహిరంగ సభ సక్సెస్‌ ‌కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 10:‘‘ ‌ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది? అక్కడ లక్ష మందితో బహిరంగ…

ముగిసిన చేపమందు పంపిణీ

2లక్షల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10: ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేశారు. శనివారంఉదయానికి చేప మందు పంపిణీ ముగియగా.. కేవలం క్యూ లైన్‌లో ఉన్నవారికి మాత్రమే నిర్వాహకులు చేప మందును…

దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్‌

రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు  కొల్లూరు నూతన పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ప్రారంభం మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాలకు భూమి పూజ పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర,జూన్‌ 10:‌తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలతో దూసుకు వెళుతుందని, దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్‌ అని…

దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌తెలంగాణ రాష్ట్రం

సంగారెడ్డి జిల్లా ఏర్పాటుతో జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర,జూన్‌ 10: ‌ప్రజలకు చేరువగా పాలనను అందిస్తూ, పారదర్శకంగా  లబ్ధి చేకూరుస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుపరిపాలనను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌…

పైశాచిక కదనకాండ

మాస్కో మూకల పైశాచిక దాడుల్లో.. గాల్లో కలిసిన లక్షల జవాన్ల ప్రాణాలు వేలల్లో శ్వాస విడిచిన సామాన్య జనాలు లక్షల్లో నిరాశ్రయులైన అభాగ్యుల ఆక్రందనలు పైశాచిక కదనకాండకు నిలువెల్లా చిధ్రమై.. విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌ ఆవాసాలు ! బతుకు పంటల్ని పండించుకోవాలని.. తపించే సామాన్యుల కలల్ని కాలరాసి.. హరిత కోక కట్టుకున్న భూమాతని.. నెత్తుటి గాయాల జీవచ్ఛవంగా…

జరాసంధ వధ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పిడికిలితో వారు కొట్టుకుంటూ ఉంటే, కొందరు గజగజావణికిపోయారట, ఒకరినొకరు హింసించుకున్నారట. జరాసంధుడు అలసి పోయాడు. భీముడు అతగాడిని రెండు చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. ఆ క్షణంలో కృష్ణుడు భీమునికి సైగా చేసాడు. ఒక గడ్డిపరకను రెండుగా చీల్చి పడవేశాడు. భీమసేనుడు అలాగే అని జరాసంధుని రెండుగా చీల్చి పడవేశాడు.…

నోట్లయినా ఉండాలి… నోట్లో నాలుకైనా ఉండాలి..

వర్తమాన మానవ చరిత్ర అత్యంత విషాదకరంగా మారింది. నిలకడ లేని మనస్తత్వాలు, నిజాయితీ లోపించిన మనుషుల మానసిక పరిపక్వత లేని ప్రవర్తన వలన మానవ జాతికున్న విశిష్ఠ లక్షణాలు అదృశ్యమై పోతున్నాయి.మానవ స్వభావాలు వికృతంగా మారిపోతున్నాయి. కరోనా సమయంలో చాలా మందిలో మానవత్వం వెల్లివిరిసింది. మనం ఎలా బ్రతకాలో నేర్పించిన కరోనా పాఠాలు గుణపాఠాలు కావాలని…

9 ఏళ్లలో అనేక పాలనా సంస్కరణలు

అధికార వికేంద్రీరణతో ప్రజలకుమెరుగైన పాలన 10 జిల్లాలను కొత్తగా 33 జిల్లాలుగా ఏర్పాటు అనేక మండలాలు, మున్సిపాలిటీలు జీహెచ్‌ఎం‌సీ వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10::‌తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకోవడమే గాకుండా పాలనా పరంగా ఎన్నో విజయాలు సాధించిందని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అనేక విప్లవాత్మక చర్యలకు కెసిఆర్‌ శ్రీ‌కారం…

వేడెక్కుతున్న భూగోళం

సృష్టిలో అగ్ని కణాల నుండి జనించి పంచభూతాలలో ఒకటిగా నిలిచింది ఉష్ణోగ్రత.అతి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా నుండి మహామహజీవులైన తిమింగలాల వరకు,మొక్క నుండి వృక్షం వరకు జంతు వృక్ష జాలమంతా కూడ పూర్తిగా బాహ్య పరిస్థితులపైననే ఆధారపడి ఉన్నాయి.పర్యావరణ సమతుల్యత,క్రమబద్దత విషయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేదీ ఉష్ణోగ్రత. ప్రతి ప్రాణికి తనదైన దేహధర్మత ఉంటుంది.ఎంత శరీరానికి…