ఆడబిడ్డలకు అండగా…
ఆరోగ్యలక్ష్మీ పథకంతో తొమ్మిదేళ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్దిపొందారు. బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు 3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది…సఖి కేంద్రాలు 24/7 పనిచేస్తాయి. ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, జూన్ 12: ఆరవై ఏళ్ల…

