యుగపురుషుడు పివి
(నేడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు జయంతి) మొట్ట మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుండి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఐదు సంవత్సరాలు దేశాన్ని ఏలిన దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ ప్రాంతపు పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్టించి సామాన్యుడు మరీ అంగ బలం లేని వ్యక్తి దేశాధినేత కావచ్చని…
