ఎపి చిత్తూరు అటవీ ప్రాంతంలో చిరుత మృతి
ఏపీలోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో చిరుత మృతి కలకలం రేపుతుంది . జిల్లాలోని కర్ణలపట్టు అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు చిరుత కళేబరాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితమే చిరుత చనిపోయిందని వారు వెల్లడించారు.…
