Tag Telugu News Headlines Breaking News Now

మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా వోట్ల వేట

గిరిజనులు అంటే మోదీకి చులకన విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోంది లోక్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని, మణిపూర్‌తో సహా దేశంలోని పలు చోట్ల జాతుల మధ్య వైరాన్ని పెంచిపోషిస్తూ బీజేపీ…

దండకారణ్యం లో అమరవీరుల వారోత్సవాలు

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ మరియు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు జులై ఆఖరు వారంలో  ఆదివాసీ ప్రజానీకం ఘనంగా నిర్వహించారు.. ఆ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబెర్ కటకం సుదర్శన్ @ఆనంద్ స్మారక స్థూపం ఆవిష్కరించా రు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్‌

ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌, ఆగస్ట్ 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్‌…

మణిపూర్ గురించీ ఆలోచిద్దాం..!!

దూరప్రాంతంలోని ఘర్షణలతో మనకేం సంబంధం అనుకోకుండా, బాధితులకు కనీస స్థాయిలో అయినా చేయూతని అందించగలిగిన డాక్టర్స్, శిక్షణపొందిన కౌన్సెలర్లు, సైకియాట్రిక్ డాక్టర్లు, ట్రామా స్పెషలిస్ట్‌లు, మానసిక ఆరోగ్య నిపుణులు వంటి ప్రొఫెషనల్స్ అక్కడికి వెళ్లి సాయం అందిస్తే అంతకంటే మానవీయత మరొకటుండదు. ఇలాంటి వారి అవసరం ఇప్పుడక్కడ ఎంతో వుంది. ఈశాన్య రాష్ట్రాలు పచ్చటి కొండలతో…

స్వరాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులా?

ప్రభుత్వ కార్య క్రమాల అమలు  ప్రజాబి •ప్రాయాన్ని సేకరి ంచే క్ర మంలో  సామా జిక రాజ కీయ ఆర్థిక చారి త్రక సాం స్కృతిక అంశాల పైన  సమాజంలో జరుగుతున్న చర్చను ఎక్కడి కక్కడ ఎప్పటికప్పుడు  విస్తృత పరిచే విషయంలో   పత్రికలు… ఆ పత్రికలకు  ప్రతి నిధులుగా వ్యవహ రిస్తున్నటువంటి జర్నలిస్టులు  క్రియాశీలక…

లక్షల కోట్ల రుణమాఫీ ఎవరి కోసం?

మోదీ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న రుణాల మాఫీ, నోట్ల రద్దు, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి వంటి నోటిఫికేషన్‌ల ద్వారా సామాన్యులు తమ సొంత డబ్బును ఉపయోగించుకోకుండా అడ్డుకుంటున్నారు, అయితే బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ వల్ల ప్రయోజనం చేకూరుతుంది.  మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో బ్యాంకులు రూ. 2.09 లక్షల కోట్లకు పైగా (సుమారు  యుఎస్‌  ‌వి…

సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ

2014లో ఆసరా పెన్షన్‌ ‌లబ్దిదారులు 28,47,855 మాత్రమే 2023 నాటికి సంఖ్య 43,81,338కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. 2014లో ఆసరా కింద నెలకు ఇచ్చిన పెన్షన్‌ ‌మొత్తం రూ.67 .47 కోట్లు నేడు నెలకు రూ.976.42 కోట్ల ఆసరా దివ్యాంగుల పెన్షన్‌ ‌రూ.3016 నుండి రూ.4016 లకు పెంపు 5 లక్షల 11 వేల 656…

ఒకరోజు వ్యవధిలో రాష్ట్రానికి ఇద్దరు అగ్రనేతలు

– మండువ రవీందర్‌రావు ఒకరోజు తేడాతో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు జాతీయస్థాయి  అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తలపిస్తుండగా, వీరిరాకతో వాతావరణం మరింత హోరెత్తే అవకాశముంది. దేశంలోని  రాజకీయ పార్టీలన్నీ కలిసి  తాజాగా  రెండు కూటములుగా విభజించబడ్డాయి. బిఆర్‌ఎస్‌, ‌వైఎస్‌ఆర్‌సిపి లాంటి ఒకటిరెండు పార్టీలు ఏ కూటమికి చెందనివిగా ఉన్నప్పటికీ…

విదేశీ రుణాలపై పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ‌కీలక వ్యాఖ్యలు

విదేశీ అప్పులపై ఆధారపడటటం మాని, సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పాకిస్తాన్‌ ఆర్మీచీఫ్‌ ‌జనరల్‌ ఆసిం మునీర్‌ అన్నారు. ఖానేవాల్‌ ‌మోడల్‌ అ‌గ్రికల్చర్‌ ‌ఫామ్‌లో జరిగిన ఓ కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావ ంతులు, గర్వించదగినవారు. పాక్‌ ‌వాసులు కచ్చితంగా  బెగ్గర్స్ ‌బౌల్‌ (‌చిప్ప)ని విసిరేయాలి‘ అని వ్యాఖ్యానించారు. అన్ని రకాల…