పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదు
కేయూ మల్టీ డీన్ ఫ్యాకల్టీ ఫోరం వెల్లడి కాళోజీజంక్షన్,(హన్మకొండ),సెప్టెంబరు 19, ప్రజాతంత్ర : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాటగిరి – II పి హెచ్. డి అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నే జరిగిందని, ఏలాంటి అక్రమాలు జరగలేదని కేయూ డీన్ ఫ్యాకల్టీస్ ఫోరం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను తీవ్రంగా ఖండించారు. 2017 నుండి…
