రహస్య భేటీ సమాచారాన్ని ప్రధాని వెల్లడించవచ్చా ?
తెలంగాణలో ఇంత కాలంగా తనకు ఎదురు లేదనుకున్న అధికార బిఆర్‌ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిరది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాంబు లాంటి వార్త పేల్చడంతో గుక్క తిప్పుకోకుండా అయింది బిఆర్‌ఎస్ పరిస్థితి. దేశంలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతుంటాయి. పార్టీల మధ్య కొన్నిసార్లు…







