Tag Telugu News Headlines Breaking News Now

వొచ్చే ఎన్నికల్లో చారిత్రక తీర్పు ఇవ్వాలి : తుమ్మల

Thummala Nageshwar Rao

ఖమ్మం,ప్రజాతంత్ర, అక్టోబర్‌25:‌తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌నేత తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం 54వ డివిజన్‌లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినే• చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా చేసిన ర్యాలీలో ఖమ్మం ప్రజానీకం పోటెత్తారని అన్నారు. ఖమ్మం ప్రజానీకం రాజ కీయ చైతన్యం…

మండుతున్న చమురు ధరలు

కేంద్రంలో బిజెపి ప్రభు త్వం డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరల విషయ ంలోను ఎన్నికల సమ యంలో తగ్గించడం, తర్వాత పెంచడం జరుగుతుంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్‌, ‌మీ ఇంటికి వస్తే ఏమిస్తావ్‌ అన్న రీతిలో వ్యవహరిస్తుంది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న దశలోనూ ఆ ఉప శమనాన్ని ప్రజలకు కలిగిం…

సారూ .. కారూ సేఫ్‌ ..!..

బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు… ‌ప్రజల్లో కెసిఆర్‌ ‌పథకాలకే మొగ్గు అన్ని కులల్లో కూడా సిఎంకు మద్దతు మళ్లీ బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలనే భావన మిషన్‌ ‌చాణక్య సర్వేలో వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని ప్రముఖ సర్వే సంస్థ ‘మిషన్‌ ‌చాణక్య’ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు బీఆర్‌ఎస్‌ ‌పాలనపై సంతృప్తిని…

కాంగ్రెస్‌లో ‘ముఖ్యమంత్రి’లొల్లి

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకుపేరు గోవింద అన్న నానుడిలా ఉందిప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి లొల్లి. గతంలో కాంగ్రెస్‌లో కార్యకర్తలుండరు అందరూ నాయకులే అన్నట్లు, ఇప్పుడు నాయకుల్లో కొందరు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిమీదే అశ పెట్టుకున్నారు. క్రమేణ ముఖ్యమంత్రి అభ్యర్ధుల జాబితా పెరుగుతూ పోతోంది. అర్హతలు, అనుభవమన్న విషయాన్ని పక్కకు పెట్టి రెడ్డి వర్గమైతే…

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

దుర్గాష్టమి సందర్భంగా సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది అందరూ…

DSC Application Deadline Extension

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారం ఈ…

‌ప్రజలను ఆకట్టుకున్న రాహుల్‌ ‌దోశ వేయడం..చిన్నారులకు చాక్లెట్స్ ‌పంపిణీ

జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ గత మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాహుల్‌ ‌జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ‌విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యంలో న్యాక్‌ ‌స్టాప్‌ ‌వద్ద ఆగారు. ఈ సందర్భంగా…

మానవత్వం కోసం అన్వేషణ…

ఒక్కరోజుతోనే ముగిసిపోయే /  ఊరి జాతరలా ఎన్నికల పండగ… రాజకీయ గొంగట్లో/  విశీర్ణమౌతున్న విలువల గొంతుకలు/ ఎంత గుక్కపట్టి ఏడ్చినా /  రెక్కలు విదుల్చుకోలేక కునారిల్లుతున్నాయి అని వర్తమాన రాజకీయాల విచిత్రాలను ఓట్ల సంత కవితలో  డా.ఎన్‌. ఈశ్వరరెడ్డి విశ్లేషించారు. నాకొక మనిషి కావాలి అన్న శీర్షికన 43 కవితలతో ఆయన కవితా సంపుటి వెలువడింది.…

ఈ శతాబ్ది శతకం

కొన్ని ప్రవహించే మొహాలను చూశాను దేశాలను దాటుతూ నిరంతరాయంగా అవి కోరస్‌ ఆలపిస్తూ విషాద నాటకానికి తయారవుతున్నవి వాటి మాస్కులను ఏ యుద్ధబీజాలకో తగిలించి వ్యసనానికి సహనాన్ని నేర్పే పాత్రలకై విశ్వ గురుత్వ స్థిరాంకాలను ఏర్పరుస్తూ విఫలమైనవే.. అవి ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు జిగురు రంగు రక్తపు చారలుగా మరకల మడతలుగా హోర్డింగ్‌ చేయబడ్డవి ఇది ప్రకటన!…