ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం

కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం •రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని.. తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై అవగాహన లేదు •అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్.. కొనే పార్టీ బీఆర్‌ఎస్ •కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నేడు…






