Tag Telugu News Headlines Breaking News Now

ఉద్యమాలకు నిజమైన చిరునామా కాళోజీ !!

ఏమి నేర్చుకోవాలన్నా ప్రజల దగ్గరకు పోవాలి అని సామెత. దీన్ని అక్షరాల ఆచరించి ప్రజలకోసం కాలంత ోగలంతో కదం తొక్క పనిచేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ. సుఖపడడానికి బతుకుతారు కొందరు, బతకటానికి కష్టపడతారు మరికొందరు, ఇతరులకోసం బతుకు పోరాటం చేసేవారు మిగిలిన వారు. ఈ మిగిలిన వారి జాబితాను తయారు చేస్తే బహుశా కాళోజీ మొదటి…

జీవానికి సంకేతం దీపాల వెలుగులు

నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి లక్ష్మీదేవి కృపాకటాక్షాలతో ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని…

‌మట్టికిచ్చిన మాట కోసం తెలంగాణ పార్టీ గెలవాలె..!

తెలంగాణ సాధించి తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన చింతమడక బిడ్డ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అం‌దించిన సుపరిపాలన పై తెలంగాణ సమాజం తీర్పు ఇవ్వడానికి సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంది.అధికారంలో ఉండి ప్రజా ఆశీర్వాద సభలో తన పరిపాలనపై ప్రజల తీర్పు కోరడం భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేదు.అటువంటిది మొదటి సారిగా…

కేసీఆర్‌కు ఏటీఎంలా కాళేశ్వరం

దోచుకున్న లక్ష కోట్ల డబ్బులు ప్రజల ఖాతాల్లో వేస్తాం తెలంగాణ సంపద దోపిడికి గురవుతుంది పోటీ దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య   కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం రూ .500 కే వంటగ్యాస్‌ ‌సిలిండర్‌ ఏఐసిసి నాయకుడు రాహుల్‌ ‌గాంధీ కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్‌ ‌వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిశీలించిన…

దిల్లీ గులామ్‌లను నమ్మొద్దు

బిజెపి, కాంగ్రెస్‌కు బాస్‌ ‌దిల్లీ పెద్దలు…గులాబీ పార్టీకి ప్రజలే బాస్‌ ‌మీ తలరాతలను మార్చే వజ్రాయుధం వోటు ఇల్లందు రెవెన్యూ డివిజన్‌, ‌ప్రత్యేక మండలాల ఏర్పాటుకు కృషి పోరాటాల పురిటి గడ్డను అభివృద్ధి చేస్తా ప్రధాని మోదీకి ప్రవేట్‌ ‌పిచ్చి పట్టింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే  లేదు ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో…

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీ బాధితులను కాపాడండి…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కు మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా. తమిలిసై సౌందర్‌ రాజన్‌ గారికి, నమస్కారములు. మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్‌…

కొందరికి ఈ ఎన్నికలు ప్రత్యేకం

 ‌తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో…చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్‌ ‌రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని…

విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

అదానీని కాపాడడం కోసమే ట్యాపింగ్‌ ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సంచలన ఆరోపణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 31 : ‌విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని కాంగ్రెస్‌ ‌నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని కాపాడడం కోసమే కేంద్రం ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేస్తుందని, ఆపిల్‌ ‌నుంచి వొచ్చిన ఈమెయిల్స్…

రాష్ట్రం మొత్తం చూపు…కామారెడ్డి వైపు

గంప గోవర్ధన్‌ ఆహ్వానం మేరకే కామారెడ్డిలో సిఎం పోటీ కొడంగల్‌లో చెల్లనిది కామారెడ్డిలో చెల్లుతావా? కెసీఆర్‌ ‌ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదు గజ్యా నాయక్‌ ‌తండాలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ఇం‌కా సాక్షాలు కావాలా రాహుల్‌ : ఎం‌పి కొత్త ప్రభాకర్‌పై దాడిపై మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31…