Tag Telugu News Headlines Breaking News Now

సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7…

విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి?

నేడు  ఈస్ట్‌ ఇండియా కంపెనీ పోలీస్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టిన దినం 1792లో డిసెంబర్‌ 7వ తేదీన భారత  దేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం,17 ఆగష్టు 1860 నాడు పోలీస్‌ కమీషన్‌ ఏర్పాటు చేసింది. పోలీస్‌ కమీషన్‌ తన, నివేదికను 3 అక్టోబర్‌ 1860, నాడు…

ప్రతి పౌరునికి సమన్యాయం జరగాలి

రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్రలో ఎంతగానో శ్రమించారు. ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనతో పాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారు. కులాలు, విభిన్న మతాలు, రకరకాల కట్టూ బొట్టు ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పనను రాజ్యాంగ బద్దం చేశారు.…

రేవంత్‌ ముందుచూపు కల్సి వొచ్చింది ..!

దశాబ్దకాలంగా అధికారానికి దూరమై తెలంగాణ ఇచ్చింది మేమేనని రెండు పర్యాయాలు మొత్తుకున్నా నమ్మని ప్రజలు ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవాలని తాపత్రయం పడ్డట్టు ఫలితాలను చూస్తే అర్థమైంది. కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికలలో వోటమికి గల కారణాలను…

తెలంగాణలో బిజెపి గ్రాఫ్‌ ‌పెరిగింది

వోటింగ్‌ ‌శాతం 19 శాతానికి పెంచుకున్నాం పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు వొచ్చే ఐదేళ్లకు కార్యాచరణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌నరేంద్ర మోదీ నాయకత్వంలో విజయం సాధిస్తానమనే విషయంలో దేశంలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదని, ఆ విషయం కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా తెలుసని…

బిఆర్‌ఎస్‌ ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమా …

పదేళ్ళ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమికి ఆ పార్టీ స్వయంకృతమేనన్నది బలంగా వినిపిస్తున్నది. తాము చెప్పిందే తప్ప ఎదుటివారి మాటలు వినేదిలేదన్న రీతిలో పాలన సాగటమే ఇందుకు కారణంగా ప్రజలు విశ్లేషించు కుంటున్నారు. ఇది ఒక విథంగా తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో నాటి టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలిచారు.…

ఈ ‌విజయం అమరవీరులకు అంకితం

ఇక అది ప్రగతి భవన్‌ ‌కాదు…ప్రజా భవన్‌ ‌తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌ప్రజా భవన్‌గా ప్రగతిభవన్‌ ‌పేరు మార్పు ప్రజలకు అందుబాటులో సచివాలయం, ప్రజాభవన్‌ ‌ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కెసిఆర్‌, ‌టిజెఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటాం కాంగ్రెస్‌ ‌విజయం తరువాత పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌…

ఎన్నికల రణంలో భారాస ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణం

ఇందిరాగాంధీని  పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు.  రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది.   కర్ణాటక  ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో  ఆమె  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్‌ను…

హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటీ సిఎం డికె

పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులతో భేటీ తమ ఎమ్మెల్యేలను ట్రాప్‌ ‌చేసే పనిలో కెసిఆర్‌ అం‌టూ సంచలన ఆరోపణ గెలిచిన అభ్యర్థులను నేడు బెంగళూరు తరలించే ఏర్పాట్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలువెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో…