రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం

8 నుంచి బడ్జెట్ సమావేశాలు..? తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం 12 నుంచి 5 రోజులపాటు సమావేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : రేపు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. అయితే చర్చించే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నెల 8…






