Tag Telugu News Headlines Breaking News Now

తెల్ల రేషన్‌ కార్డుతో పథకాలకు లంకె ముందే ఎందుకు చెప్పలేదు

ప్రభుత్వ తీరును తప్పు పట్టిన బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ బాల్క సుమన్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : తెల్ల రేషన్‌ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం…

భారతదేశ దార్శనికుడు భారతరత్న డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌!

రెండువందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారతదేశాన్ని విముక్తి పరుచుటకై స్వతంత్ర ఉద్యమంలో తమ ప్రాణాలను జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌. దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా దేశ అభివృద్ధిలో దేశ ప్రజలను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుటలో తన వంతు కృషిచేసిన మహనీయుడు.…

‘హరితనిధి’ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఖర్చు

వొచ్చిన ప్రతీ రూపాయికీ పక్కాగా లెక్క   ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం హరితనిధిపై అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : పర్యావరణపరంగా ప్రపంచ వ్యాప్తంగా వొస్తున్న మార్పులు పెనుసవాలుగా మారుతున్నాయని, పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అటవీ పర్యావరణం,…

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ సవిూక్ష మంత్రులు అందుబాటులో ఉండాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు  సూచన హైదారబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. శాసనసభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్‌ చేసేందుకు, త్వరితగతిన…

తెలంగాణ నుంచి పోటీ చేయండి..

రెండు గ్యారంటీలు అమ‌లు చేస్తున్నాం.. మ‌రో రెండు గ్యారంటీలు అమ‌లు చేయ‌నున్నాం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నాం… సీపీపీ ఛైర్మ‌న్ సోనియా గాంధీకి వివ‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి న్యూ దిల్లీ:  రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ…

పేదల సంక్షేమం వికసించని మధ్యంతర బడ్జెట్‌

కీలక రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, ఎస్సీ,ఎస్‌టివెల్ఫేర్‌, స్త్రీ శిశు సంక్షేమం, వివిధ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతపై ఖర్చు గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే తక్కువ ఖర్చు చేశారు.  గత బడ్జెట్‌తో పోల్చితే  పీఎం ఆవాస్‌ యోజన, పీఎం పోషణ్‌, పీఎం గ్రామ సడక్‌ యోజన…

మైనర్లను ఎన్నికల ప్రచారంలో వాడితే చర్యలు

రాజకీయ పార్టీలకు ఇసి కఠిన హెచ్చరిక న్యూదిల్లీ, ఫిబ్రవరి 5 : కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. పొలిటికల్‌ పార్టీలకు ఈసీ వార్నింగ్‌ ఇచ్చింది. మైనర్‌ బాలురు,బాలికలతో ఎన్నికల ప్రచారం చేసే రాజకీయ పార్టీలు గానీ, వాటి తరఫున పోటీ చేసే అభ్యర్థులపై గానీ కఠిన చర్యలను తీసుకుంటామని తెలిపింది.  ర్యాలీలు,…

ముదురుతున్న జల జగడం

అధికార, విపక్షాల పరస్పర నిందారోపణలు సవాళ్లు…ప్రతి సవాళ్లతో ఘర్షణ వాతావకణం అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా చర్చకు అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 : ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముఖ్య కారణాల్లో ఒకటైన జలవివాదం ప్రత్యేక రాష్ట్రాల అనంతరం కూడా గత పదేళ్ళుగా ఇంకా ఒక…

పదేళ్ల కెసిఆర్‌ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలే..

రెండు నెలల్లోనే కెఆర్‌ఎంబికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత బోర్డు రెండో మినిట్స్‌లో ఆధారాలు ఉన్నాయి సిఎం రేవంత్‌ మాటలు అర్ధసత్యాలు..అసత్యాలు…మితిమీరిన భాష మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్‌…