Tag Telugu News Headlines Breaking News Now

ఆన్‌లైన్‌ ద్వారా మేడారం దేవతలకు బంగారం

లాంఛనంగా యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్‌ ద్వారా మేడారం సమ్మక్క`సారక్కలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్‌ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి…

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రచ్చ

ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతూ..మహిళలను అవమానం బెంజ్‌ కార్లలో తిరుగుతూ..ఆటోలో వొచ్చి డ్రామాలు అసెంబ్లీ వేదికగా బిఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై మండిపడ్డ మంత్రులు పొన్నం, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : బిఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై అసెంబ్లీ వేదికగా మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క మండిపడ్డారు. ఆర్టీసీపై వారు చేసిన నిర్వాకాన్ని నిలదీశారు. శుక్రవారం రాష్ట్ర…

కృష్ణా జలాల్లో మన వాటాను వదులుకున్నదే కెసిఆర్‌

ఎపికి అనుకూలంగా నిర్ణయాలు కృష్ఱా బేసిన్‌ రైతులకు మరణశాసనం జగన్‌తో లాలూచీ రాజకీయాలు రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటన మన హక్కులను తాకట్టు పెట్టిన ఘనులు రాష్ట్ర హక్కులపై కేంద్రంతో కలిసి పోరాడుదాం రండి ప్రజాస్వామ్యంలో రాచరికానికి తావులేదు వాహనాల రిజిస్ట్రేషన్‌ పేరు టిజిగా మార్పు తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు గ్రూప్‌ పరీక్షలకు…

‘భారతరత్న’ మన పివి

పివి, చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు భారతరత్న కట్వీట్‌ ద్వారా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ కర్పూరీ ఠాకూర్‌, అద్వానీలతో సహా ఈ యేడాది ఐదుగురికి అత్యున్నత పురస్కారం పివి దార్శనికతను, సేవలను కొనియాడిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 9 : దేశాన్ని ఆర్థిక అస్థిరత నుంచి సుస్థిరతకు మళ్లించి.. ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలిచేలా…

తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలకు గుర్తింపు

పివికి భారతరత్న రావడం గర్వకారణం సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టిల హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని ఆర్థిక మేథావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహా రావుకు భారతరత్న దక్కడం గర్వించదగిన విషయమని సీఎం రేవంత్‌…

భారత సంస్కరణల శిల్పి భారతరత్న పివి

పదవులకే వన్నెలు చెక్కిన శిల్పి  సంస్కరణల ఆధ్యుడు అపర మేధావి పండితమూర్తి పాములపర్తి వేంకట నరసింహారావు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలంగాణకే కాక దేశానికే గొప్ప గర్వకారణం. కేంద్రంలో విదేశాంగ, రక్షణ, మానవ వనరుల శాఖ మంత్రి గా పనిచేసి దేశానికి కీర్తిని అందించిన కిరీటీ. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలు నెలకొల్పి…

పన్ను పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు చిన్నచూపు!

జీఎస్టీ  అనేది కేంద్రం మరియు రాష్ట్రాలు విధించే వ4స్తువులు మరియు సేవలపై వినియోగ ఆధారిత పన్ను. ఈ పన్ను ద్వారా కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆదాయాన్ని పొందుతాయి.  జీఎస్టీ  ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించే పన్ను ఆదాయంలో సొంత పన్ను రాబడి,  కేంద్ర పన్నుల్లో దాని వాటా ఉంటుంది. కొన్నేళ్లు గా కేంద్ర ప్రభుత్వం…

హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ సోదాలు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో తనిఖీలు ఫోన్‌ తదితర వస్తువుల స్వాధీనం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. హిమాయత్‌ నగర్‌ లోని వరవరరావు అల్లుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ’వీక్షణం’ పత్రిక ఎడిటర్‌గా ఉన్న ఎన్‌.వేణుగోపాల్‌ పాటు ఎల్బీనగర్‌ లోని రవిశర్మ, అనురాధ…

15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

త్వరలో గ్రూప్ -1 నోటిఫికేషన్ అదనంగా 64 ఖాలీలు సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 64 కొత్త ఖాలీ లతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల…