Tag Telugu News Headlines Breaking News Now

‘కృష్ణా’పై రెండు పార్టీల డ్రామాలు

 బిఆర్‌ఎస్‌కు వోటేస్తే డ్రైనేజీలో వేసినట్టే హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను కడిగి పారేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవబోతుంది ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో సహా ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడి వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 :…

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు

అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం తీర్మానం  కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు..? ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతిరేకిస్తున్నట్టా..? దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం  సభలో హరీష్‌ రావు పచ్చి అబద్ధాలు శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌…

రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర షెడ్యూల్‌ మార్పు

చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న యాత్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 12 : రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్‌ మార్పుకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్‌ యాత్ర ప్రవేశించనుంది.…

విద్యారంగ హామీలను నెరవేర్చని బడ్జెట్‌!

విద్య సమాజ మార్పుకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య శాస్త్రీయ, లౌకిక, మానవీయ ప్రజాస్వామ్య విద్య అయితే ఆర్థిక  అసమానతలతో పాటు సమాజంలోని అన్ని రకాల అసమానతలను వర్గ ,కుల, లింగ ఆధిపత్య0 తొలగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి కీలక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి…

అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

రుణమాఫీకి మొండిచేయి…‘ప్రజాపాలన’ అబాసుపాలు బడ్జెట్‌పై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు అసంతృప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశ పరిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. శనివారం అసెంబ్లీ విూడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ…ప్రజాపాలన అబాసుపాలు అయ్యిందని చెప్పారు.…

రాష్ట్ర బడ్జెట్‌ పద్దు…రూ.2,75,891 కోట్లు

రెవెన్యూ వ్యయం…రూ.2,01,178 కోట్లు ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు మూలధన వ్యయం…రూ.29,669 కోట్లు విద్యా రంగానికి పెద్ద పీట రూ.21,389 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు విద్యుత్‌ సంస్థలకు రూ.16825 కోట్లు అసెంబ్లీలో 2024-24కు వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :…

సైన్స్‌ అధ్యయనంలో మహిళలు మేడమ్‌ క్యూరీని ఆదర్శంగా తీసుకోలేమా!

(నేడు ‘‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం’’ సందర్భంగా….) విద్య ఏ ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతకు పేద ధనిక తేడాలు ఉండవు. పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఉండదు. బాలురు, బాలికలు అనే తేడా అసలే కనిపించదు. అయినప్పటికీ అనాదిగా మహిళలు, బాలికలను చిన్న చూపు చూడడం, పాఠశాల/ఉన్నత విద్యకు దూరం చేయడం కొనసాగుతూనే…

నేడు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్‌

ప్రవేశపెట్టనున్న రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి… కౌన్సిల్‌లో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : నేడు రాష్ట్ర మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బ్జడెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం…

పివికి భారతరత్న తెలంగాణకు గర్వకారణం

ప్రధాని మోదీకి మాజీ సిఎం కెసిఆర్‌ కృతజ్ఞతలు… హరీష్‌ రావు సహా పలువురు ప్రముఖుల ప్రశంస ఆలస్యంగా అయినా గుర్తింపు దక్కిందన్న పీవీ కుమార్తె వాణీదేవి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా కేంద్రం…