బీఆర్‌ఎస్, బీఎస్పీల పొత్తు కుదిరేనా ..?

త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి సూచనల మేరకే బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్. ప్రవీణ్‌కుమార్ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య ఈనెల 5వ…







