Tag Telugu News Headlines Breaking News Now

రక్షణ లేని హక్కులు..!

చట్టాల్లో ఉన్న గందరగో ళానికి మినహాయిం పులు తోడైతే శిక్షలు తప్పించుకునే మార్గాలు మనదేశంలో చాలా ఎక్కువ. మరణశిక్ష విధించ దగిన కేసుల్లోనూ  బాల నేరస్థుల పేరిట శిక్షలు తప్పించుకుని కేవలం ఒకటి రెండేళ్లు బాల్యపరిరక్షణ కేంద్రాల్లో గడిపేసి దోషులు బయటపడుతున్నారనేది భారత న్యాయ సంఘం అభిప్రాయం. అందుకే బాలలుగా నిర్వచించే వయస్సును 18 నుండి…

రాష్ట్రాలపై కేంద్రం వివక్ష.. అభివృద్ధికి శాపం!

నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరం..  బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలి. అంతే కాని రాష్ట్రాల మీద పెత్తనం చలాయించే విధంగా కేంద్రం వ్యవహరిస్తే ఘర్షణ అనివార్యమవుతుంది. రాష్ట్రాలు కూడా దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి…

మహిళలపై అఘాయిత్యాలు ఇప్పుడు గుర్తుకు వొచ్చాయా?

ఘటనపై మహిళా కమిషన్‌ ‌వెంటనే స్పందించదా మంత్రి సీతక్కకు మాజీ మంత్రి కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌మంత్రి సీతక్కకు ఎనిమిది నెలల తర్వాత అయినా మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకు రావడం మంచిదని మాజీ మంత్రి కెటిఆర్‌ ‌సెటైరికల్‌గా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌..‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.…

ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన చిన్నారులు…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి సోమవారం రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. వినికిడి సమస్య ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు సర్జరీలు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. కాగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ ‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినికిడి…

పౌరసత్వ చట్ట సవరణలతో మేలు జరిగేనా?

పౌరసత్వం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక అవుతుంది.  పౌరసత్వ చట్ట సవరణ బిల్లు అమలులోకి రావడం ద్వారా నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాందిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది.  పౌరసత్వం సగటు పౌరుడికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. స్వేచ్ఛగా జీవించడం మొదలు, వోటు…

ముచ్చర్లలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ

యువతకు నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యం పలు కంపెనీల అవసరాల మేరకు శిక్షణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిసామని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : తెలంగాణలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా స్కిల్‌ డెవలప్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌…

రాజకీయ చర్చలతో దద్దరిల్లిన అసెంబ్లీ

ఫిరాయింపులపై సబితతో ఫిర్యాదును ప్రస్తావించిన సీతక్క తనను టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత ఆగ్రహం సబిత మోసం చేసింది నిజమే అన్న సిఎం రేవత్‌ కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనత విూదే అన్న భట్టి దళితుడు విపక్ష నేత కాకుండా చేశారని ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధంతో…

వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే…

బడిబువ్వకు ‘తిథి తిప్పలు’!

గుడ్డెద్దు శేన్ల పడుడంటే గీ తీర్గనే! సదూకునే పోరల్లకు బళ్ళె అంబటేల బెట్టేడి బడి బువ్వనే కాదుల్లా! ఇటు సంది వూరోళ్ళను సుత బువ్వ పెట్టమంటాంది మన సర్కార్‌ ! ఏ ఇంట్ల యెసోంటి పబోజనమైనా, సుట్టాలకింత బెట్టినట్టే వూరి బడి పోరల్లకింత బువ్వ పెట్టాలంటాంది. యెందుకంటె పబోజనం కాడి బువ్వ జరింత అవ్వల్‌ టది.…