Tag Telugu News Headlines Breaking News Now

ఎన్నికల వేళ కచ్చతీవు తెరపైకి ఎందుకు…?

తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు దీవి ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్‌ పాలకుల పరిధిలోని మద్రాస్‌ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది. స్వాతంత్య్రం తర్వాత భారత్‌, శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య కచ్చతీవుపై…

జార్జి రెక్కవిప్పిన రెవల్యూషన్‌..!!

అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు విస్తున్న కాలం ! లాటిన్‌ అమెరికా జాతీయోద్యమాలజి అగ్ని పర్వతాలు వెగజల్లే లావావేడి గాలులు..! హిమగిరిరులను మరి గిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న రaంరaూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్నోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం…

అభద్రతా భావంలో అధికార కాంగ్రెస్‌

ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ అభద్రతా భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. కరువు, నీళ్లు అందక…

కాంగ్రెస్‌కు చిక్కుముడిగా ఆ మూడు స్థానాలు

తేల్చుకోలేకపోతున్న ఖమ్మం..కన్ఫ్యూజ్‌లో కరీంనగర్‌..‌తటస్థంగా హైదరాబాద్‌ ‌టికెట్‌ ‌కోసం కీలక నేతలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌మరో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ‌రానుండగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంకా తన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోతున్నది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకుగాను పద్నాలుగు స్థానాలకు…

ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు..బ్లాక్‌ ‌లిస్ట్ ‌రైతులు ఒకటి, రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మార్కెట్‌కు తేవాలి క్షేత్ర స్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణతో సజావుగా కొనుగోళ్లు ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు మంత్రులు ఉత్తమ్‌, ‌పొంగులేటితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌,…

అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ముస్లింలకు పవిత్ర రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10: ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (పవిత్ర రంజాన్‌) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు  మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు  శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ గొప్ప  మాసంలో కఠోర  ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు…

అభయ హస్తం కాదు.. శూన్య హస్తం

ముఖ్యమంత్రివా… చెడ్డి గ్యాంగ్‌ సభ్యుడివా సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ మెదక్‌ గడ్డ గులాబీ అడ్డా.. లోకల్‌ లీడర్‌ వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమన్న మాజీ మంత్రి పటాన్‌ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ముఖ్యమంత్రివా..చెడ్డి గ్యాంగ్‌ సభ్యుడివా అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు.…

కారు మళ్లీ స్పీడ్‌ అందుకునేనా..!

ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్‌ను వారు మళ్లీ ఆదరిస్తారా? పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకుంటుందా? అ షెడ్డుకే పరిమితమవుతుందా? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 : ఎన్నికలు సమీపిస్తుండ డంతో రాష్ట్రంలో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. దశాబ్ధం తర్వాత అధికారాన్ని హస్తగతం…

లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీక

ముస్లిమ్‌ సోదరులకు సిఎం రేవంత్‌ రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు ఆనందంగా జరుపుకుని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్ష్న సామాజిక ఉద్యమ కెరటం ఫూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయం : జయంతి సందర్భంగా సిఎం నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్‌…