కమనీయం…శ్రీ సీతారాముల కల్యాణం

అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం రామనామస్మరణతో మారుమోగిన భద్రగిరి ప్రభుత్వం తరుఫున రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ శాంతి కుమారి పట్టు వస్త్రాలు సమర్పించిన తి భద్రాచలం, ఏప్రిల్ 17 : యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన భద్రా చలంలో బుధవారం రోజున సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మాడవీధులన్నీ భక్తుల రామనామస్మరణ…








