Tag Telugu News Headlines Breaking News Now

దిల్లీ, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం ట్రాఫిక్‌ ఇబ్బందులతో ప్రజలకు అవస్థలు న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దేశ రాజధాని దిల్లీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే దిల్లీ మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆఫీసులకు వెళ్లే…

తెలంగాణను తాకట్టు పెట్టిన కెసిఆర్‌

‌రాష్ట్రాన్ని అప్పులకుప్పగగా మార్చారు ఇచ్చిన హాలు నిలబెట్టుకోవడంలో విఫలం త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌ ‌కుమార్‌ ఆరోపణ ఆదిలాబాద్‌, ‌జూన్‌ 30 : ‌తెలంగాణ రాష్టాన్న్రి కేసీఆర్‌ ‌తాకట్టు పెట్టారని త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌ ‌కుమార్‌ ఆరోపించారు. మిగులు బడ్జెట్‌ ‌లో ఉన్న రాష్టాన్న్రి అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌ ‌కే దక్కుతుందని ఎద్దేవా…

మహారాష్ట్రలో మహామలుపు

రెబల్‌ ‌నేత ఏక్‌నాథ్‌ ‌షిండేకు సిఎం పగ్గాలు మరాఠాలో వ్యూహం మార్చిన బిజెపి అధికారానికి దూరంగా కమలదళం ఉద్దవ్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చామన్న అపవాదుకు దూరం ముంబై, జూన్‌ 30 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారానికి దూరంగా ఉండాలని బిజెపి నిర్ణయించింది. వ్యూహం మార్చి శివసేన రెబల్స్‌కు అదికారం అప్పగించింది. అలాగే…

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

తెలంగాణకే ప్రత్యేకమైన పండుగలలో బోనాల పండుగ  కూడా ఒకటి. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపు కుంటారు. జూలై లేదా ఆగస్టు  మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శన మిస్తాయి. గ్రామదేవతల…

అనిపిస్తుంటుంది…

అనిపిస్తూ వుంటుంది చుట్టూ మాట్లాడే ఈ మొహాలు జీవ దారాలను అల్లుకుంటూ వ్యక్తీకరిస్తుంటాయని అపరిపక్వ పొరల ప్రస్పుటీకరణను మెదడు మడతల్లో దేహం అలసత్వపు నీర్లక్ష్యం వేర్లు ఊడలమర్రిలా తలకిందులుగా గబ్బిలంలా వేలాడబడి శబ్దాల కనుమరుగులు జాడలు కొన్ని మధ్యాహ్నాలు ఆకాశంలో దూది పిందెల్లా మేఘాల వరస పరుచుకుని ఆలస్యంగా కదులుతాయి ఆదర్శాలు వ్యాఖ్యానాలు నదీప్రవాహాన్ని ఆపినట్లు…

కమ్మని ఆశ

ఎంత బాగుండేవి ఆ రోజులు? పాలమీగడ లాంటి మనసున్న మనుషుల మృదు మధుర భాషణలు విరిజల్లులా నిండుగా రాలుతూ మదిని తాకుతోంటే, మానసవీణ పురివిప్పిన మయూరమై పరవశించేది. మరి నేడో… ఎక్కడున్నాయి మనసును పులకరింపచేసే ఆ ఆత్మీయ పలకరింపులు? మనిషితనం కోల్పోయి, మంచితనం ఆవిరై, కృత్రిమత్వమే అంతటా.. ఎటుచూసినా,ఎక్కడచూసినా కమిలిపోతున్న మృదుత్వమే. ఆశలన్నీ కలువపూలై కనుదోయిలో…

కన్నీటి బొట్టు

గుండె అంతా ఆవిరి అయిపోయిన తరువాత మిగిలిందేమో బయటలోకానికి తను కనబడటానికి ఎంత తటపటాయించిందో! బండరాయిగా మారిన గుండెల్లో అట్టడుగున తన ఉనికే లేనట్లు దాక్కుంది! భావం లేని ఎడారి మనసులో ఎక్కడో కాస్తంత చెమ్మగా మిగిలిపోయింది! పరువుపోతుందని దిగాలుపడింది కానీ తన బరువుకు ఆ గుండే ఆగిపోతుందని గ్రహించలేదనుకుంటా! హాలహలం పోసి మనసు గర్భాన్ని…

కష్టాల కొలిమి లో ప్రజలు  !

రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతోంది. దేశంలో ఆర్థిక దుస్థితిని పరిశీలించి అడ్డుకట్ట వేసే చర్యలు కానరావడం లేదు. ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబానికి నెలకు 50వేలు లేనిదే గడవలేని దుస్థితి నెలకొంది. జిఎస్టీలు తగ్గించడం, ఇన్‌కమ్‌ ‌టాక్స్ ‌పరిమితి పెంచడం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడం వంటి అత్యవసర చర్యలపై కేంద్ర,రాష్టాల్రు దృష్టి…

30 ‌నుంచి అమర్‌నాథ్‌ ‌యాత్ర

యాత్రకు భారీ బందోబస్తు… ఉగ్రముప్పు లేకుండా భద్రతా చర్యలు శ్రీనగర్‌, ‌జూన్‌ 28 : ‌మూడేండ్ల విరామం తర్వాత అమర్‌నాథ్‌ ‌యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 గురువారం నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్‌లైన్‌…