Tag Telugu News Headlines Breaking News Now

‘వృద్ధ’ జపాన్‌ చూపు ‘యువ’ భారత్‌ వైపు!

మన దేశ జనాభా 143 కోట్లుగా నమోదు అయ్యింది. ‘యువ’భారతంలో 66 శాతం (అనగా 80.8 కోట్లు) జనాభా 35 ఏండ్ల లోపు ఉన్నారని, 18 – 35 మధ్య వయస్సు ఉన్న యువత 60 కోట్లు, 25 ఏండ్ల లోపు యువత/పిల్లలు 50 శాతానికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. 15 – 29 వయస్సు…

మైండ్‌ గేమ్‌ రాజకీయాలు !

తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్‌ కు ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడం అవసరం. ఇప్పుడున్న అంచనాల మేరకు ఒక్క సీటు కూడా రాదని అంటున్నారు. అయితే కనీసం ఓ నాలుగైదు ఎంపి సీట్లు గెలిస్తే తప్ప పార్టీ మనుగడ కష్టం. ఎందుకంటే ఇప్పటికే అనేకమంది బిఆర్‌ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు.…

సాగు నీరు, విద్యుత్‌పై…ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం

ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదు  దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం  ఆరోపణలను ప్రజలు కూడా నమ్మే ప్రమాదం  త్వరలోనే రైతు రుణమాఫీ…ఎన్నికల తర్వాత స్పష్టత  ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర…

ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన బీజేపీ

డిగ్రీలు, పీజీ, రీసెర్చ్‌ చేసిన యువతకు ఏ చిన్నపాటి ఉద్యోగమైన చేయడానికి సిద్దపడినా మార్కెట్‌లో ఉపాధి లభించని స్థితి నెలకొంది.  కార్మికశక్తిలో ఉపాధి పొందుతున్న వారు (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌) దేశంలో 2016-17లో 46.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరాల్లో  శ్రమశక్తి ఉపాధి పట్టణ ప్రాంతాల్లో 44.7…

నిప్పుల కొలిమిలా తెలంగాణ

మండుటెండలతో భీతిల్లుతున్న ప్రజలు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : మండుటెండలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏప్రిల్‌లోనే ఎండలు అధికంగా ఉండడంతో వొచ్చే మే నెలలో పరిస్థితిని ఊహించుకుని జనం భీతిల్లుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ఠం 42 డిగ్రీల మధ్య…

వైభవోపేతంగా రాములోరికి పట్టాభిషేకం

గోదావరి జలాలతో భద్రాద్రి స్వామివారికి అభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : భద్రాచలంలోని కల్యాణ రామునికి గురువారం నాడు మహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించా రు. అభిజిత్‌ లగ్నంలో కల్యాణం జరుపు కున్న…

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

 పలుచోట్ల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : రాష్ట్రంలో 17 లోక్‌ సభ స్థానాలకు గాను ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలయి నామినేషన్ల పక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వొద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం…

శ్రీరామచంద్రుడికి అక్షర నీరాజనం

శ్రీ రాముడు, హిందువుల ఆరాధ్య దేవుడు, తన అద్భుతమైన లక్షణాలు మరియు గుణాలకు ప్రసిద్ధి చెందాడు.  ఆయన జీవితం మానవాళికి ఒక ఆదర్శం గా నిలిచింది,  ధర్మం, నీతి, సత్యం యొక్క అమోఘమైన శక్తితోఅద్భుతమైన శక్తితో కూడిన వ్యక్తి.  ఆయన రాక్షసులతో యుద్ధం చేసి, వారిని ఓడిరచగలిగాడు.  ధార్మిక నిబద్ధత రాముడు ధర్మం పట్ల ఎంతో…

హృదంతరాళపు అలజడి…

మనిషి మనిషికీ మధ్య భావాల సేతువును నిర్మిస్తున్న నిరంతర శ్రామికుడు కవి. శబ్దాల శిలల్లోని తన భావాల కలలకు ప్రతిరూపంగా మనిషిని జాగ్రత్తగా చెక్కే పనిలో నిమగ్నమైన అతనొక విశ్వశిల్పి. ప్రశ్నలు వేలకు వేల సంఖ్యలో ఉన్నా సమాధానం  ఒక్కటేనని, జీవనాలు వేరువేరైనా జీవితం మాత్రం ఒక్కటేనన్న జీవనకాల స్పష్టతను సాధించిన కవి కవిత్వం నమ్మకమై…