రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక బృందాలు
ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షలో సిఎస్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై…
