Tag Telugu News Headlines Breaking News Now

అగ్నిపథ్‌ ‌పథకం వెనక్కి తీసుకోవాలి ప్రతిపక్షాల డిమాండ్‌

ప్రతిపక్షాల డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, జూలై 11 : అగ్నిపథ్‌ ‌పథకాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌తో జరిగిన రక్షణ రంగ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ప్రతిపక్షాలు ఈ డిమాండ్‌ ‌చేశాయి. రాజ్‌నాథ్‌ను కలిసిన వారిలో టీఎంసీకి చెందిన సుదీప్‌ ‌బంధోపాధ్యాయ్‌, ‌సౌగతారాయ్‌, ఎన్సీపీకి చెందిన రజ్నీ పాటిల్‌,…

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘ఎక్కడ చూసినా పచ్చదనమే వెల్లివిరి యుచున్నది. ‘‘మొక్కలతోనే ఆరోగ్యవ ంతమైన సమాజ నిర్మాణం ‘‘అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం కార్యక్రమంతో నిజం చేస్తున్నది. హరితవనాలతో రాబోయే తరాలకు హారిత పుడమిని అందిస్తున్నది.’’ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మానస పుత్రిక ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత విజయాలు సాధిస్తున్నది.సమైఖ్య రాష్టం లో…

విజయ్‌ ‌మాల్యాకు 4 నెలల జైలు

2 వేల జరిమానా విధించిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ,జూలై 11 : లిక్కర్‌ ‌కింగ్‌ ‌విజయ్‌ ‌మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి.. విదేశాల్లో…

అన్నడిఎంకెలో ఆధిపత్య పోరు…పన్నీరు సెల్వాన్ని పార్టీ నుంచి సస్పెన్షన్‌

పళనిస్వామి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ద్వంద్వ పదవుల విధానం రద్దు చేస్తూ తీర్మానం చెన్నై, జూలై 11 : అన్నాడీఎంకేలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.…

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు లోతట్లు ప్రాంతాలు జలమయం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌…అవసరమైన చర్యలకు ఆదేశం…

రాజస్థాన్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహం

నేటి నుంచి బిజెపి శిక్షణా శివిర్‌ ‌మూడ్రోజుల పాటు మౌంట్‌ అబూలో శిబిరం జైపుర్‌, ‌జూలై 9 :  దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటున్న  భారతీయ జనతా పార్టీ,  తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్టాల్రపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న…

కోయపోషగూడెం ఘటనపై స్పందించిన మహిళా కమిషన్‌

‌సుమోటోగా కేసు స్వీకరించినట్లు చైర్మన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌వాకిటి సునీతా లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. గిరిజన మహిళలపై జరిగిన దాడిని చైర్‌ ‌పర్సన్‌ ‌ఖండించారు. ఈ ఘటనను మహిళా కమిషన్‌ ‌సుమోటోగా…

పరిశోధించవలసిన ప్రశ్నలు

“అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మీద సంతకం చేసిన దేశాలలో ఏ ఒక్కటీ మానవ హక్కులను గౌరవించడం లేదు. ఏ ఒక్కరికీ మానవ హక్కులలో నమ్మకం లేదు. ఇటువంటి స్థితిలో మానవ హక్కుల మీద ఆధారపడిన ఏ ఆలోచనైనా సరైనదని అనిపిస్తుందా అనేది అనుమానమే.” కనుక మనం మార్క్సియన్‌ ఆలోచనలు ఎందుకు విఫలమయ్యాయో తీవ్రంగా ఆలోచించవలసి…

ములాయంసింగ్‌ ‌యాదవ్‌కు సతీవియోగం

అనారోగ్యంలో కన్నుమూసిన సాధనా గుప్తా లక్నో, జూలై 9 : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సాధన మరణ వార్తపై…