మరోమారు సిఎం కెసిఆర్‌తో తమిళి ‘సై ‘..!
నేడు భద్రాచలంలో పర్యటనకు రానున్న గవర్నర్ ఏరియల్ సర్వే చేపట్టనున్న సిఎం కెసిఆర్ హైరదాబాద్,జూలై16:తెలంగాణలో భారీ వర్షాలు కురియడంతో పలు జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో…
