Tag Telugu News Headlines Breaking News Now

ఆల్ట్‌న్యూస్‌ ‌జుబేర్‌కు ఊరట

అన్ని కేసుల్లోనూ సుప్రీం బెయిల్‌ ‌కేసులను దిల్ల్లీకి బదిలీ చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ,జూలై20: ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబేర్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్‌ ‌మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 20వేల బెయిల్‌ ‌బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబేర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన జైలు నుంచి…

పౌష్టకాహారంతో ఎముకలకు పటుత్వం

ఆధునిక సమాజంలో ఎన్నో వ్యాధులు మానవుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి.  బలవర్ధక మైన ఆహారం తీసుకోక పోవడంతో శరీరంలో శక్తి క్షీణించడమే కాకుండా, ఎముకల పటుత్వం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తు తున్నాయి. ముఖ్యంగా అస్టియో పొరోసిస్‌ (‌బోలు ఎముకలు) వ్యాధికి చాలా మంది గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు,…

వాయిదాపడ్డ ఎంసెట్‌ ‌రీ షెడ్యూల్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై19: భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్‌ ఎం‌సెట్‌ అ‌గ్రికల్చర్‌, ఈసెట్‌ ‌ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్‌…

మహారాష్ట్ర వర్షాలతోనే గోదావరికి వరదలు

పోలవరం ఎత్తు పెంచడ•ంతో కాదని గుర్తించాలి తెలంగాణ విమర్శలను తిప్పికొట్టిన ఎంపి వంగా గీత న్యూ దిల్లీ ,జూలై19:మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. ఇలాంటి…

తగ్గుముఖం పట్టిన గోదావరి

మూడవ ప్రమాద హెచ్చరికకు దిగువన ప్రవహిస్తున్న వరద పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు – సాధారణ స్థితి పరిస్థితి వచ్చేంతవరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : వారం రోజులకుపైగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గోదావరి వరద తగ్గుముఖం పడుతుంది. సోమవారం రాత్రి కాస్త పెరిగినప్పటికి మంగళవారం ఉదయం నుండి…

గోదావరి వరదను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం

వరద పోటెత్తినప్పటికి ప్రాణాపాయం లేకుండాప్రజలను కాపాడాం తగ్గుముఖం పట్టినందున పారిశుధ్య వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి విలేఖరుల సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌ , ‌రాష్ట్ర పంచాయితీరాజ్‌ ‌కమిషనర్‌• ‌హనుమంతరావు, ప్రజారోగ్య సంచారకులు డాక్టర్‌ శ్రీ‌నివాస్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : గోదావరి వరద భయానక వాతావరణం సృష్టించినప్పటికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా వరదలను సమర్ధవంతంగా…

అక్షరాస్యత పెరుగుదలలో దిల్లీ ప్రభుత్వం

‘మిషన్‌ ‌బనియాద్‌’ ‌కార్యక్రమం కోవిడ్‌ ‌షట్‌డౌన్‌ ‌వల్ల ఏర్పడే బ్రిడ్జ్ ‌లెర్నింగ్‌ ‌నష్టాలను పూడ్చేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఎమ్‌సీడీ డేటా 3 నుండి 5 తరగతుల విద్యార్థులకు 2 నెలల్లో గణనీయమైన మెరుగుదలను చూపుతుంది.దిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ఫౌండేషన్‌ ‌లెర్నింగ్‌ ‌ప్రోగ్రామ్‌ ‘‌మిషన్‌ ‌బునియాద్‌’‌లో చేరిన తర్వాత సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌-ఎయిడెడ్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌…

క్లౌడ్‌ ‌బరస్ట్ ‌కన్ఫ్యూజన్‌

ఆడ్డగోలు హామీలు గుప్పించి దొడ్డరీతుల పథకాలు వల్లించి పిమ్మట నాలుక మడతేయడం నేటి నేతగణకు పరిపాటే కదా! తమ తప్పిదాలు కప్పిపుచ్చ ఇపుడు మేఘ విచ్ఛిత్తి అనే సరికొత్త డ్రామాకు తెరలేపింది అనుమానం అనే అస్త్రంతో నిందల పోరుకు సిద్ధపడింది గోదావరి వరదల మాటున విదేశీ శక్తుల హస్తముందని సాక్షాత్‌ ‌రాష్ట్రాధీశులవారు శంకించడమే దీనికి సాక్ష్యం…

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ ‌రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోదీ సర్కార్‌ ‌వైఫలమేనని విమర్శలు న్యూ దిల్లీ, జూలై19 : మోదీ పాలనలో రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రలోనే తొలిసారి దారుణంగా దిగజారిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం చరిత్రలో తొలిసారి…