Tag Telugu News Headlines Breaking News Now

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ ‌తమిళి సై మరో మారు విమర్శ

ప్రోటోకాల్‌ ‌పాటించడంలో మార్పు రాలేదన్న గవర్నర్‌ ‌వరదలను రాజకీయం చేయదల్చుకోలేదని వెల్లడి ముర్ముకు పదవి మహిళలకు దక్కిన గౌరవమని వెల్లడి న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మధ్య కోల్డ్ ‌వార్‌ ‌కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. దిల్లీ వేదికగా గవర్నర్‌ ‌తమిళిసై..తెలంగాణ…

చదువుల ప్రక్షాళన ఏకపక్షం కారాదు ?

భారతదేశానికి స్వాత ంత్య్రం వచ్చి 75 వసంతాల సంద ర్భంగా అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ నేడు దేశంలో అభివృద్ధికి కీలక భూమిక పోషించే విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం.. దేశంలో ఆంగ్లేయులు ప్రవే శపెట్టిన ‘‘మెకాలే’’ విద్యా విధానం వలన బానిసలు(సేవకులు)గానే తయారు చేస్తుందనే అపవాదును అధిగమించాల్సి ఉంది. పాలక వర్గాలు కొన్ని మార్పులను…

తెలంగాణలో పల్లెలు ఎక్కడ గోస పడతలేవు

దేశంలో టాప్‌ ‌పది ఆదర్శ గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి సిరిసిల్ల పర్యటనలో మంత్రి  కే తారక రామారావు సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం…

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం వోట్లు పడడం విశేషమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, జూలై 22 : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో…

బీజేపీ అంటేనే జూట పార్టీ

లంగాణ గడ్డ..టీఆర్‌ఎస్‌ అడ్డ్డా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అంటేనే బేకార్‌, ‌జూటా పార్టీ అని, తన పేరును సార్థక నామధేయంగా చేసుకుందని ట్రబుల్‌ ‌షూటర్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావ్‌ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌…

మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు

హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత లోతట్టు ప్రాంతాలు జలమయం…ప్రజలకు ఇబ్బందులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్‌ ‌పోలీసుల ఆదేశాలు రెండ్రోజల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక కాళేశ్వరం వద్ద మరోమారు పొంగి ప్రవహిస్తున్న గోదావరి శ్రీశైలానికి ఎగువ నుంచి వరదతో నేడు గేట్లు ఎత్తివేతకు రంగం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : శుక్రవారం…

‘‌కాళేశ్వరం’పై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 22 : కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీమ్‌ ‌కోర్టు  విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు..సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు…

భదాద్రి జిల్లాలో వరద నష్టం 130 కోట్లు

10,831 ఎకరాల పంట….35 హెక్టార్లలో ఉద్యానవన పంట నష్టం కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్‌ ‌పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌మండలాల్లో బృందం విస్తృత పర్యటన బూర్గంపాడు, ప్రజాతంత్ర, జూలై 22 : ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదల వొచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులు, మిషన్‌ ‌భగీరథతో పాటు వివిధ…

బహుళ జాతి కంపెనీల పార్టీగా బిజెపి

ఆ పార్టీని దేశం నుంచి పారద్రోలే వరకు పోరాటం ఆగదు కాంగ్రెస్‌ ‌పార్టీ చరిత్ర తెలుసుకో.. సోనియా, రాహుల్‌ ‌గాంధీలు ఈడీ కేసులకు భయపడరు రాహుల్‌ ‌పాదయాత్రతో…బిజెపి బంగాళాఖాతంలో కలవడం ఖాయం భారత్‌ ‌జోడోను అడ్డుకునేందుకే అక్రమ కేసులు 80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్న మోడీ మోడీ హామీల వైఫల్యాలను…