రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్‌వేవ్

ఛత్తీస్‌ఘడ్ నుంచి ద్రోణి విస్తరణ 44 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 6న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్ కొనసాగుతున్నది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండగా..కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో…








