Tag Telugu News Headlines Breaking News Now

భారత్‌ను బయపెడుతున్న మంకీపాక్స్ ‌వ్యాధి

మార్చి 2020న ప్రారంభమై రెండు ఏండ్ల పాటు నాలుగు అలల ద్వారా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా భయ మేఘాలు తొలుగుతున్న వేళ మరో మంకీపాక్స్ ఆర్థోపాక్స్ ‌వైరస్‌ ‌రూపంలో ప్రపంచ మానవాళి ముందు దాడికి సిద్ధంగా నిలబడింది.  ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లో 2 ఆగష్టు నాటికే 25,391 మంకీపాక్స్ ‌కేసులు నమోదైనాయని, అంతర్జాతీయంగా ప్రజారోగ్య అత్యవసర…

ప్రవాసంలోని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సాధ్యం కావటం లేదు…

‘‘‌ప్రభుత్వ విమర్శకులను ఓ దేశం వెలి వేయగా రాజకీయ ప్రవాసులైపోయిన… ప్రజాస్వామ్య వాదులకు శరణు ఇచ్చి కాపాడే దేశాలు ప్రభుత్వాలు ప్రపంచ వ్యాపితంగా కనుమరుగు అవుతున్న వైనాన్ని ఈ రిపోర్ట్ ‌తేటతెల్లం చేస్తున్నది.’’  ఫ్రీడమ్‌ ‌హౌస్‌ ‌రిపోర్ట్ ఏదైనా ఒక దేశంలో ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించటం సాధ్యం కావటం లేదు’’ అంటే సదరు దేశంలో నియంతృత్వ ప్రభుత్వం…

ఈడి కేసులకు లొంగి భయపడేది లేదు

బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం యంగ్‌ ఇం‌డియాకు సీల్‌పై రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, ఆగస్టు 4 : ఇడి కేసులు, బెదరింపులకు లొంగేది లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు.  నేషనల్‌ ‌హెరాల్డ్ ‌భవనంలోని యంగ్‌ ఇం‌డియా లిమిటెడ్‌ ‌కార్యాలయాన్ని ఈడీ సీల్‌ ‌చేసిన అనంతరం…

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిక నగరంలో మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 4 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ…

నేడు ఓయూ స్నాతకోత్సవం

చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణకు గౌరవ డాక్టరేట్‌ ‌ప్రదానం హైదరాబాద్‌,అగస్టు4 : ఓయూ 82వ కాన్వొకేషన్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ ‌రవీందర్‌ ‌తెలిపారు. శుక్రవారం జరగనున్న ఈ కాన్వొకేషన్‌కు సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్‌ ‌తమిళసై హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కాన్వొకేషన్‌ ‌లో చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్నారు. ఓయూ…

దళిత జర్నలిస్టులకు దశల వారీగా దళిత బంధు: మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్‌ ‌కలిగి ఉన్న ప్రతీ దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వెల్లడించారు.దళిత్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టు వెల్ఫేర్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్‌ ‌జర్నలిస్ట్ ‌శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా…

‌ప్రణాళిక ప్రకారమే అడుగులు..

మునుగోడు గెలుపు రానున్న శాసనసభ ఎన్నికలకు లిట్మస్‌ ‌టెస్ట్‌గా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నిక సెమీ ఫైనల్‌ అవుతుందని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఏర్పడిన మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఖాలీ తో ఉప ఎన్నిక అనివార్యమన్నది తెలిసిందే. ఈ పరిస్థితిని కల్పించే విషయంలో బిజెపి పక్కా…

సంకల్ప బలానికి ప్రతీక… కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ ‌వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్ ‌ఫ్రీ హైదరాబాద్‌ ‌కోసం కృషి ఎనిమిదేళ్లుగా శాంతిభద్రతలకు నిలయంగా రాష్ట్రం కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 4 : హైదరాబాద్‌ ‌నడిబొడ్డున పోలీస్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నెలకొల్పడం…

మునుగోడే కాదు.. మరో 10, 12 చోట్ల ఉప ఎన్నికలు

బిజెపిలో చేరేందుకు చాలామంది టచ్‌లో ఉన్నారు నయీమ్‌ ‌బాధితులను ఆదుకునే ప్రయత్నం ప్రజా సమస్యలు తెలుసుకుని పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తాం ఎన్నికల వరకు పాదయాత్ర మూడోరోజు పాదయాత్ర ప్రారంభంలో బండి సంచలన వ్యాఖ్యలు వర్షం పడుతున్నా యాత్ర కొనసాగించిన బండి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ఒక్క మునుగోడులోనే కాదు..పలు నియోజకవర్గాల్లో త్వరలోనే…