Tag Telugu News Headlines Breaking News Now

రాఖీ నీ తేజస్సు!

అనాదిగా అతివలకు అండగా అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు మమకార మాధుర్యాలకు ఆత్మీయతకు రక్షణగా రాఖీ మహేంద్రునికి ఇంద్రపదవి మళ్ళీ కట్టబెట్టిన రాఖీ పాతాళం నుంచి విష్ణుమూర్తిని లక్ష్మీదేవికి అప్పగించిన రాఖీ ద్రౌపదికి వలువలు ఇచ్చి నారీ గౌరవం నిలిపిన రాఖీ అలెగ్జాండర్‌ ‌కు ప్రాణ బిక్ష పురుషోత్తముని హస్త రాఖీ యముని భగినీ హస్త భోజనం ఆత్మీయ…

కౌముది కుసుమం విరిసింది!

అంబరమంతా సంబరాలు కౌముది కుసుమం విరిసిందని! అంబుధి అంతా కేరింతలు పున్నమి రేడు తనవాడేనని! వేడి పుట్టించిన సూరీడు చీకటి దివ్వెను చూసి కాస్తంత సెద తీరాడేమో? వెన్నెల చూపించిన అమ్మ కమ్మటి బువ్వను తినిపించి కొండంత మురిపించిందేమో? మురిసిపోయిన కలువ చంద్రిక రాకతో అలుక వీడిందేమో? మదనుడు మల్లెలమాలల సాయం అక్కరలేదన్నాడేమో! జటాజూటధారి సిగలో…

రుబాయిలలో జ్ఞానలోకం…

వస్తుభావ వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని దర్శిం పజేసే ప్రక్రియగా రుబాయిలకు పేరుంది. తెలుగు రుబాయిల ప్రయోక్తగా మహాకవి డాక్టర్‌ ‌దాశరథి ప్రసిద్ధులయ్యారు. ఆ పరంపరలో ఎందరెందరో కవులు రుబాయిలను రాశారు. మనసు మూల మలుపులో మినుకు మినుకుమనే జ్ఞాపకాన్ని పలకరించి  స్పర్శించిన అనుభూతిని డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ఆలోచనాత్మకమైన తెలంగాణ  రుబాయిలుగా మలిచారు. కవి సునిశిత కవిత్వ…

‌ప్రియాంకకు కొరోనా పాజిటివ్‌

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 10 : ‌కాంగ్రెస్‌ ‌జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ‌ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్‌ ‌బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ ‌రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్‌ ‌లో ఉన్నానని, కోవిడ్‌ ‌ప్రొటోకాల్‌…

ఎగువన వర్షాలతో మళ్లీ పెరుగుతున్న వరద

కృష్ణా, గోదావరి నదులకు పెరుగుతున్న ప్రవాహం శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత..సాగర్‌లోకి కొనసాగుతున్న నీటిరాక భద్రాచలం వద్ద కొనసాగుతున్న నీటి మట్టం పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం… నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ‌కృష్ణా,గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహాం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం…

కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు

జాతీయ జెండాలు సరఫరా చేయలేరా..? కిషన్‌రెడ్డి తీరుపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 10: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. వజ్రోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలను కేంద్ర…

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌లలిత్‌

అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం 27న సుప్రీమ్‌ ‌కోర్టు నూతన సిజె ప్రమాణ స్వీకారం న్యూ దిల్లీ, అగస్ట్ 10 : ‌భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. సుప్రీంకోర్టు…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

ఆదాయ వనరుల సవి•కరణ పైనే ప్రధాన దృష్టి ఆర్థిక లోటు భర్తీకి చర్చిచే అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 బ్జడెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్‌ ‌ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్రం మోకాలడ్డుతూ సపహకరించక పోవడంతో ప్రత్యామ్నాయ…

వోటర్లారా ! మేల్కొనండి!!

ప్రజాస్వామ్య పాలనలో పార్టీల దండు యాత్రలో కై దండల కండువాల తల గుండుల జాతరలో సాగుతుంది సానుభూతి పర్యాటన యాత్ర. అటు ఇటు కానీ సూత్ర పాత్రులు వినయ విధేయతొత్తుల కాకుల కేకలు బాకాలు, భజంత్రీలు పూజలు, పురస్కారాలు ఇదీ ! వోటర్లను ఆకట్టుకునే కనికట్టు తమ తమ పార్టీల విజయానికి పనిముట్లు జనం ఛీ…