Tag Telugu News Headlines Breaking News Now

అవినీతి, బంధుప్రీతి..దేశానికి అత్యంత ప్రమాదకరం

ఈ రెండు సవాళ్ల ప్రజలు కలిసి పోరాడాలి అర్హులు, ప్రతిభావంతులకే అవకాశాలు దక్కాలి నారీ శక్తిని గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలి ఏది చేసినా ఇండియా ఫస్ట్ అన్న సంకల్పం రావాలి ఐదు తీర్మానాలు, నవ సంకల్పంతో ముందుకు అభివృద్ధి చెందిన భారత్‌గా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ కలసి ముందడుగు వేస్తేనే సమరయోధుల…

‘‘అజాత శత్రువు అటల్‌ ‌జీ’’ నేడు వాజ్‌ ‌పేయి వర్ధంతి

రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్‌ ‌పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్‌ ‌సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని సైతం గడగడలాడించారు. హీటెక్కించే ప్రసంగాలు…

స్వాతంత్య్ర అమృత్యోత్సవ వేళ గాంధీ విలవల అమలు – ఒక విశ్లేషణ

‘‘‌చాలా కాలం మతసామరస్యం దేశంలో ఫరిడవిల్లింది. దేశ స్వాతంత్య్ర అనంతరం హిందూ ముస్లింల మధ్య జరిగిన అతి భయానకమైన హింస కోణంలో చూస్తే దేశంలో మత ఘర్షణలు విపరీతంగా జరిగి మరో  పాకిస్తాన్‌ ‌లాగా మరో విభజనకు దారి తీస్తుందని భయం ఉండేది. కానీ చాలా కాలం పాలించినటువంటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో ముస్లింలకు ఇతర మతస్తులకు…

ఇం‌కా సవాళ్లు అనేకం .. !

దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మువన్నెల జెండా రెపరెపలాడింది. ఆకాశాన్ని ముదాడుతుందా అన్న రీతిలో త్రివర్ణ పతకాలు ఎగురవేశారు. ప్రజలంతా తమవంతుగా దేశభక్తిని చాటారు. నేతలు కూడా జెండాలు ఆవిష్కరించారు. ఊరేవాడా త్రివర్ణపతాకం ఎగిరింది. ప్రజలు ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటారు. మనమంతా ఒక్కటే అని…

‌భారత జాతీయ పతాక విశిష్టత

ఒక దేశం యొక్క ఆశయాలకు ఆదర్శాలకు, సంప్ర దాయాల•కు సిద్ధాం తాలకు ప్రతి రూపం ఆ దేశ పతాకమే… ఈ పతాకం అనేది స్వతంత్ర జాతి ఉనికికి నిదర్శనం.జాతి శక్తికి ప్రతీక,ఆదర్శాలకు సం కేతం, నమ్మకాలకు నీరాజనం. ప్రపంచంలో స్వతంత్ర ప్రతిపత్తి గల దేశాలన్నిటికి తమతమ జాతీయ ధర్మాలను సూచించగల జాతీయ పతాకాలుంటాయి. 70 సంవత్సరాలకు…

సమైక్యత భారతంలో అంతర్‌ ‌రాష్ట్ర వివాదాలు

(ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సందర్భంగా) ‘అవిచ్ఛిన్న సమైక్య భారతంలో విచ్ఛిన్నకర ఆలో చనల రా ష్ట్రాలు’ ఉన్నాయన్న డా: బి ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌భావనలను నేటి ‘అంతర్‌ ‌రాష్ట్ర సరిహద్దు వివాదాల’ను నిజం చేస్తున్నాయి. జాతీయ సమైక్యత సాధనకు ఉపకరించాల్సిన రాష్ట్రాలు, పలు కారణాలతో విభేదించడం, ప్రజల్లో స్థానిక భావనల అగ్నికి ఆజ్యం పోయడం…

భారత స్వాతంత్య్ర చట్టం 1947

‘‘90 ఏళ్ల స్వాతంత్య్ర పోరాట క్రమాల అనంతరం చివరి బ్రిటీష్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ అయిన విస్కౌట్‌ ‌లూయీస్‌ ‌మౌంట్‌ ‌బాటెన్‌ 1947 ‌జూన్‌ 3 ‌న బ్రిటీష్‌ ఇం‌డియాని లౌకిక భారత దేశం గాను, ఇస్లామిక్‌ ‌పాకిస్తాన్‌ ‌గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు.’’ పొట్ట కూటికోసం, సుగంధ ద్రవ్యాల వ్యాపా రార్ధం 1498లో వాస్కొడ గామా కాలికట్‌…

గత అనుభవాలు ప్రగతికి సోపానాలు కావాలి

‘‘‌డెబ్భయి అయిదు సంవత్సరాలలో పడగలు విప్పి బుసలు కొట్టుతున్న ఆవినీతి, అధికార వ్యామోహం, ధనదాహం ప్రజాస్వామ్య వ్యవస్థ అస్తిత్వానికి, చట్టబద్ధ పాలనకు చేటుగా పరిణమిస్తున్నాయి.  మతోన్మాద తీవ్రవాదం ఆంతరంగిక భద్రతకు భంగం కలిస్తున్నది. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక సామాజిక వ్యవస్థల ద్వారాలు తెలుస్తున్న ప్రపంచీకరణ ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి, పేదలు నిరుపేదలుగా మారడానికి మాత్రమే…

ఫెసాతో స్వయంపాలన.. ఓ సుదూర స్వప్నం !

భారతస్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంలో గిరి ప్రగతిని పరిశీలిస్తే అభివృద్ధిలో ఆశిం చినంత మార్పు రాలేదు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతవరకు పాలకులు చేపట్టిన బృహత్తర ప్రణాళికల అమలులోని అలసత్వమే గిరిజన సంక్షేమానికి పెద్ద సంక్షోభం. అందుకే గిరిజన సమాజం దేశంలోనే అత్యంత వెనుకబడి ఉంటోంది. అక్కడ కన్పించేవన్నీ సమస్యల తోరణాలే ! మన్యంలో మలేరియా మరణాలు,…