Tag Telugu News Headlines Breaking News Now

తాంబూలాలిచ్చారు…ఆశీర్వదిద్దాం

నేడు వోట్ల పండుగ.. ఆలోచించి, తప్పనిసరిగా వోటేద్దాం.. మన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిద్దాం సమర్థ ప్రతినిధులను పార్లమెంటుకు పంపుదాం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం నేడు వోట్ల పండుగ. చట్ట సభలలో ఒకటైన దిగువ సభ లోక్‌ సభలో మరో అయిదు సంవత్సరాల పాటు మనకు ప్రాతినిధ్యం వహిస్తూ మన ప్రయోజనలు, హక్కులు కాపాడుతూ, చట్టాల రూపకల్పనలో…

నేడు నర్సాపూర్‌కు రాహుల్‌ గాంధీ

రాహుల్‌ తోనే దేశ ప్రగతి… కాంగ్రెస్‌ గెలిస్తేనే మళ్లీ దేశానికి మంచి రోజులు పదేళ్లపాలనలో  బిజెపి, బిఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు ఇందిరమ్మ రోజులు మళ్లీ కావాలంటే మెదక్‌లో మధు గెలవాలె.. నేటి సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని మంత్రి కొండా సురేఖ పిలుపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 8 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

వరంగల్‌ లక్ష్యంగా.. ప్రధాన పార్టీల ప్రచారం

గెలుపుపై ఎవరి ధీమా వారిదే ముగిసిన  కెసిఆర్‌, మోదీ, రేవంత్‌ల ప్రచార పర్యటనలు వరంగల్‌ పార్లమెంటు స్థానం లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైనదిగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో తాము గెలుచుకునే స్థానాల్లో వరంగల్‌ తప్పక ఉండాలన్నది ఆ పార్టీలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. దీంతో…

అకాల వర్షాలు …రైతుల కష్టాలు

తీక్షణమైన ఎండలతో అల్లాడిపోయిన జనాలకు ఉపశమనం కలిగింది. భానుడి ఉగ్రరూపంతో డస్సిన ప్రాణాలకు సత్తువ వొచ్చింది. పోయినా ప్రాణాలు వొచ్చాయన్న సంతోషం కలిగింది. ఇరు తెలుగు రాష్టాల్ల్రో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆరుగాలం కష్పడే రైతన్నలు మాత్రం కుప్పకూలిపోయారు. అక్కడక్కడా పంటలు కోసి అమ్మకానికి సిద్దంగా పెట్టుకున్న పంటలన్నీ వర్షార్ణం…

కమాన్ ఖమ్మం.. రఘురాం రెడ్డిని గెలిపించండి.. సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్

ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి  ఖమ్మం,ప్రజాతంత్ర,మే07: అమ్మా…. అక్క… బాబూ.. తాతా… చెల్లి…. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుం”దా…! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి వోటు వేసి గెలిపించండి అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని…

మహిళా రైతుల తలరాతలు మారేనా..?

2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి  జనరల్‌ అసెంబ్లీ 2024 మే నెల 2వ తేదీన  ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026 అగ్రిఫుడ్‌ వ్యవస్థల్లో మహిళా రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు సవాళ్లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన విధానాలు చర్యలను అవలంబించడానికి, వ్యవసాయంలో లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు ఒక…

ఆర్ధిక సూపర్‌ పవర్‌ దిశగా అడుగులు ..!

గత 10 ఏళ్లలో భారతదేశం ఆర్థిక సూపర్‌ పవర్‌గా అవతరించింది. భారతదేశం 2014 సంవత్సరంలో జిడిపి   (నామమాత్రం) ఆధారంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది, ఇది నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2022లో బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం భారత…

ఎన్నికల బరిలో ప్రజా కంఠకులు ..

 ‘‘కారణమేదైనా నేరగాళ్లకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారికి నిస్సిగ్గుగా పార్టీ టికెట్లను కేటాయించి అభ్యర్థులుగా నిలబెడుతుండడం నిజంగా భరించరాని విషయం. ఇందుకు ఇప్పటి ఎన్నికలలో చోటు చేసుకున్న రెండు మూడు పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒక ఘటనలో బాధితురాలు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్‌ క్రీడలో రాణించిన వనిత సాక్షి మాలిక్‌. తనపై అప్పటి…

డ్రగ్స్ చెరలో యువత!

మాదక ద్రవ్యాలు చాలా ప్రమాదకరం. ప్రపంచంలో 15 ఏండ్ల నుండి 70 ఏండ్ల వయస్సు గల వారిలో 30 కోట్ల మంది గత నాలుగేండ్ల నుంచి ఒక్కసారైనా ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని ఉపయోగించిన వారేనన్నది ఐక్యరాజ్య సమితి అంచనాలో వ్యక్తమైన అంశం. ఇపుడు యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్.డ్రగ్స్ చెరలో యువత…