రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ
సామూహిక జాతీయ గీతాలాపనతో పులకరించిన నేల జనగణమనతో ఊరూవాడా, పల్లె పట్టణం మమేకం ఆబిడ్స్‌లో జాతీయ గీతాలాపన చేసిన సిఎం కెసిఆర్ ఎక్కడిక్కడే నిలిచి చెయ్యెత్తి జైకొట్టిన జనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక…
