Tag Telugu News Headlines Breaking News Now

బిజెపి నేతలపై కవిత పరువు నష్ట దావా

33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ ‌దాఖలు ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై…

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. మంగళ్‌హట్‌ ‌పీఎస్‌లో రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. 153(ఏ), 295-(ఏ), 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ బందోబస్తు మధ్య బొల్లారం పోలీసు స్టేషన్‌ ‌నుంచి…

నల్ల చట్టాలు మీవి.. సంక్షేమ పథకాలు మావి

కోడిగుడ్డుపై ఈకలు పీకే తీరు బీజేపీది ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా మాటలు హేయం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఉచితం వొద్దట…కేంద్రం తీరుపై హరీష్‌ ఆ‌గ్రహం సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు సామాన్య…

ఒక్క మునుగోడు కోసం ఇంతగా అలజడా

ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు దారుణం తెలంగాణ ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర: ఓవైసీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, అయితే శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఆయన…

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిజెపి షాక్‌

పార్టీ నుంచి బహిష్కరిస్తూ నోటీస్‌ ‌పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. బీజేపీ హైకమాండ్‌ ‌రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్‌ 2‌లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ…

దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో… టిఆర్‌ఎస్‌ ‌నేతలు, కవితల పాత్రపై విచారణ జరపాలి

వేల కోట్లు ఎలా సంపాదించిందో దర్యాప్తు చేయాలి కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి, మధుయాష్కీల డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ ‌నేతలకు, కవితకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలని తెలంగాణ…

మునుగోడులో మునిగేది ప్రజలా.. పాలకుల..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పోరాటాలకు విప్లవోద్యమాలకు పురుడు పోసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యంత చైతన్యవంతమైన సెగ్మెంట్లలో మునుగోడు ఒకటి. 1967 సంవత్సరంలో అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా ఏర్పడి అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాలు పైగా అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా కొనసాగుతుంది. ఈ సెగ్మెంట్‌ ‌పరిధిలో 6 మండలాలు…

సాహితీ వాచస్పతి దాశరథి

నేడు దాశరథి రంగాచార్య జయంతి తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది.…

పేట్రేగిపోతున్న మతోన్మాదం మంటకలిసిన మానవత్వం..!

‘‘‌నర అంతకులే దేశ అధినేతలై దేశాన్ని అప్పనంగా అమ్మేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కాలమిది. నిజానికి ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల గురించి గొప్పలు చెబుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పౌరులను రక్షిస్తాం.ప్రగల్బలు పలుకుతారు. కానీ ఒక మహిళా ఇంత అన్యాయానికి గురైతే ఏ పాలకుడు స్పందించకపోవడం సిగ్గుచేటు.’’…