Tag Telugu News Headlines Breaking News Now

గోపూజ చేసిన రుషి సునాక్‌ ‌దంపతులు

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫోటోలు అభినందిస్తున్న భారతీయులు లండన్‌, అగస్ట్ 26 : ‌బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రుషి సునాక్సతీ సమేతంగా గో పూజ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆయనను బ్రిటన్‌లోని భారతీయ మూలాలు గలవారంతా ప్రశంసిస్తున్నారు. ఇది ఘనమైన భారతీయ సాంస్క•తిక…

తెలుగు బాష తల్లిపాల లాంటింది

మండలి పురస్కారాల ప్రదానోత్సవంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 26 : ‌తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సాంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి వెంకట కృష్ణారావు…

దివ్యాంగుల పట్ల సానుభూతి ఉండాలి మంత్రి కిషన్‌ ‌రెడ్డి

దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ మోతినగర్‌ ‌లో ఆర్టిఫిషయల్‌ ‌లింబ్స్ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌కార్పొరేషన్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో దివ్యాగులకు కిషన్‌ ‌రెడ్డి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచామన్నారు.…

విశాఖతీరం ప్లాస్టిక్‌ ‌రహితంగా మారాలి

సముద్రతీరం క్లీన్‌ ‌కోసం 76 టన్నుల ప్లాస్టిక్‌ ‌సేకరణ పార్లె ఫర్‌ ‌ది ఓషన్‌ ‌సంస్థతో ఒప్పందంతో 16వేల కోట్ల పెట్టుబడులు 2027 కల్ల ప్లాస్టిక్‌ ‌ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ‌సిఎం జగగన్‌ ‌స్పష్టీకరణ విశాఖపట్టణం,అగస్ట్26: ‌విశాఖలో సముద్రతీరాన్ని క్లీన్‌ ‌చేయడం కోసం ఇప్పటివరకు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి తెలిపారు.…

యూపి సిఎం యోగికి సుప్రీంలో ఊరట

2007 నాటి కేసులో విచారణకు తిరస్కరణ న్యూఢిల్లీ, అగస్ట్ 26 : ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2007లో సీఎం విద్వేషపూరితంగా ప్రసంగించినట్లు నమోదైన కేసులో ఆయనను విచారించేందుకు ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. యోగి ఆదిత్యనాథ్‌ను విచారించేందుకు అనుమతి మంజూరు…

బహుజన తాత్వికుడు

శూద్రజాతీయ వాద ‘‘భూమిక’’ను తన రచనల ద్వార ప్రతిపాదించిన.. ‘‘ఈ ‌దేశానికి వలస వచ్చిన 9 ఆర్యతెగలు ఎలా బ్రాహ్మణులుగా మారారో, అనంతరం వారు ఆహ్వానిస్తే వచ్చిన మిగతా ఆర్య, సెమిటిక్‌ ‌తెగలు ఇక్కడ మిగతా రెండు అగ్రవర్ణాలుగా మారారో, వారి ఆధిపత్యం కోసం ఈ దేశ మూలవాసులను ఎలా శూద్రులుగా మార్చారో, ఆ క్రమంలో…

కొనసాగుతున్న వోటరుతో ఆధార్‌ ‌నమోదు పక్రియ

చురుకుగా బోగస్‌ ‌వోట్ల ఏరివేత రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమం వోటర్‌ను ఆధార్‌తో నమోదు చేయించే పక్రియ జరుగు తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లకు ఆధార్‌ ‌నమోదు కోసం మెసేజ్‌లు వొస్తున్నాయి. దీంతో వోటరు కార్డుతో ఆధార్‌ ‌నమోదు ద్వారా బోగస్‌ ‌వోట్లను అరికట్టా లని అధికారులు నిర్ణయిం చారు. ఒక వ్యక్తి ఒకే…

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్…‌ జైలుకు తరలింపు

41 సీఆర్‌పీసీ కింద కేసులు నమోదు.. నోటీసులపై రాజాసింగ్‌ ఆ‌గ్రహం పై పీడీ యాక్ట్ ‌నమోదు… వివిధ కేసుల్లో నిందితుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి హైదరాబాద్‌ ‌పోలీసుల నోటీసులు జారీ చేసింది. ఒక్కే రోజు రెండు పోలీస్‌ ‌స్టేషన్ల నుంచి రాజా సింగ్‌కు నోటీసులు ఇచ్చారు. 41…

శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్న ఒక…