అమెరికాలో కాల్పుల మోత
వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్,ఆగస్ట్29: కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్, హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఒక పురుషుడుని వెల్లడించారు. నాలుగో వ్యక్తికి గాయాలయ్యాయని తెలుస్తోంది.…
