ఎమ్మార్ ప్రాపర్టీ వ్యవహారం కోనేరు మధుకు నోటీసులు ఇచ్చిన సుప్రీమ్ కోర్టు
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 2 : ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీమ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధును నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై నాంపల్లి సీబీఐ స్పెషల్…
