తలకెక్కని ‘సెప్టెంబర్ 17’ చరిత్ర పాఠాలు..!
‘‘ఈ ఘనమైన చరిత్రను వక్రీకరించి, హిందువులు, ముస్లింలు శత్రువులు అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్ మైమరిచేలా అవలంభిస్తున్నారు. కొతమంది ప్రచారం చేస్తున్నట్లు ఇది హిందూ – ముస్లీం మతాల మధ్య ఘర్షణ కాదు ,రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది,వారికి ఆయుధాలు సమకూర్చింది ,ఇతర సౌకర్యాలను కల్పించిన దొరలు హిందువులే అన్న సంగతి…
