పేదలకు ఇండ్లు రాకుండా చేస్తున్న కేసీఆర్
కేంద్రం ఇండ్లు మంజూరు చేసిన ఇళ్ల లెక్క చెప్పాలె రిజిస్ట్రేషన్ల బంద్‌తో ప్రజలకు నానా అవస్థలు అన్ని స్కామ్‌లలో కేసీఆర్ కుటుంబానిదే పాత్ర నాగోల్ ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎల్బీనగర్, ప్రజాతంత్ర: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం గృహాల కేటాయిస్తుందని..కెసిఆర్ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గృహాల…
